Ankitham

By Undavalli M (Author)
Rs.200
Rs.200

Ankitham
INR
MANIMN1356
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

        ఓ కొత్త కథల సంపుటి అమెరికా నుండో, ఇతర రాష్ట్రాల నుండో, విదేశాల నుండో, తెలుగు రాష్ట్రాల నుండో వస్తుందంటే ఆడో సాహితి సందర్భంగా, ఈనాటి సాహిత్య అంశాల గురించి మాట్లాడుకునే వేదికగా వుండాలని నేను అనుకుంటాను.

       ఇప్పుడు వందలాది కథలు వస్తున్నాయి . అందుకు అనేక వేదికలు వున్నాయి. వీటిలో ఏ కథలను చదవాలో పాఠకులు తేల్చుకోవాల్సిన పరిస్థితి. అందరు ఇన్ని వందల కథలు చదవడం కష్టం. అలాగే సృజనకారులు విషయంలోనూ ఎవరికోసం రాయాలి? ఎలా రాయాలి? అన్న సందిగ్ధతలు కొనసాగుతుంటాయి.

                                                                                                    - ఉండవిల్లి. ఎమ్

        ఓ కొత్త కథల సంపుటి అమెరికా నుండో, ఇతర రాష్ట్రాల నుండో, విదేశాల నుండో, తెలుగు రాష్ట్రాల నుండో వస్తుందంటే ఆడో సాహితి సందర్భంగా, ఈనాటి సాహిత్య అంశాల గురించి మాట్లాడుకునే వేదికగా వుండాలని నేను అనుకుంటాను.        ఇప్పుడు వందలాది కథలు వస్తున్నాయి . అందుకు అనేక వేదికలు వున్నాయి. వీటిలో ఏ కథలను చదవాలో పాఠకులు తేల్చుకోవాల్సిన పరిస్థితి. అందరు ఇన్ని వందల కథలు చదవడం కష్టం. అలాగే సృజనకారులు విషయంలోనూ ఎవరికోసం రాయాలి? ఎలా రాయాలి? అన్న సందిగ్ధతలు కొనసాగుతుంటాయి.                                                                                                     - ఉండవిల్లి. ఎమ్

Features

  • : Ankitham
  • : Undavalli M
  • : Malle tiga Publications
  • : MANIMN1356
  • : Paperback
  • : 2020
  • : 118
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Ankitham

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam