Chingari

By Rehana (Author), Manasa Endluri (Author)
Rs.100
Rs.100

Chingari
INR
MANIMN1033
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                         "మినా! ఎంతసేపు అద్దం ముందు నిలబడతావే ! జల్దీ కానీ."

                         ఆ మాటలు మినా చెవిదాకా వెళ్ళాయి కానీ తలకెక్కలేదు . కాబ్బటి ఆమెకి సమాధానం ఇవ్వాలనే ఆలోచన కూడా రాలేదు. చిన్నగా కుని రాగం తెస్తూ చిక్కగా బిగించి అల్లుకున్న జాడకి పోయినసారి జాతరలో కొనుక్కున్న పూసల రబ్బరుబ్యాండ్ వేసుకుంటూ, ఈసారి మంచిది కొనుక్కోవాలి అనుకుంది. గాజులు సరిగ్గా మేచ్ కాలేదు అనిపించి మారుద్దామా అనుకుంది కానీ మళ్ళి ఇప్పటివే బాగున్నాయేమో అనిపించింది. చీర కుచ్చిళ్ళ మళ్ళి సర్దుకుంది. పైటపిన్ను పెట్టుకుని రెండు మూడు యాంగిల్స్ లో తిరిగి తిరిగి చూసుకుంది.

                      అప్పటికే తయారయ్యి బయట నిలుచున్నా ఆమె భర్త రూపేష్ లోపలికి తొంగి చూసి "నువ్వు వస్తున్నావా నేను అత్తా వెళ్లిపోమా?" అన్నాడు. మినా బుంగమూతి పెట్టి బయటకు పరుగెత్తింది . తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

                         "మినా! ఎంతసేపు అద్దం ముందు నిలబడతావే ! జల్దీ కానీ."                          ఆ మాటలు మినా చెవిదాకా వెళ్ళాయి కానీ తలకెక్కలేదు . కాబ్బటి ఆమెకి సమాధానం ఇవ్వాలనే ఆలోచన కూడా రాలేదు. చిన్నగా కుని రాగం తెస్తూ చిక్కగా బిగించి అల్లుకున్న జాడకి పోయినసారి జాతరలో కొనుక్కున్న పూసల రబ్బరుబ్యాండ్ వేసుకుంటూ, ఈసారి మంచిది కొనుక్కోవాలి అనుకుంది. గాజులు సరిగ్గా మేచ్ కాలేదు అనిపించి మారుద్దామా అనుకుంది కానీ మళ్ళి ఇప్పటివే బాగున్నాయేమో అనిపించింది. చీర కుచ్చిళ్ళ మళ్ళి సర్దుకుంది. పైటపిన్ను పెట్టుకుని రెండు మూడు యాంగిల్స్ లో తిరిగి తిరిగి చూసుకుంది.                       అప్పటికే తయారయ్యి బయట నిలుచున్నా ఆమె భర్త రూపేష్ లోపలికి తొంగి చూసి "నువ్వు వస్తున్నావా నేను అత్తా వెళ్లిపోమా?" అన్నాడు. మినా బుంగమూతి పెట్టి బయటకు పరుగెత్తింది . తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

Features

  • : Chingari
  • : Rehana
  • : Prarave Publications
  • : MANIMN1033
  • : Paperback
  • : 2019
  • : 147
  • : Telugu

You may also be interested in

Reviews

Be the first one to review this product

Discussion:Chingari

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam