Jnapakalu

By Kampalle Ravichandran (Author)
Rs.250
Rs.250

Jnapakalu
INR
Out Of Stock
250.0
Rs.250
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

తెలుగు సినీ నట గాయనీగాయకుల అనుభవాల పుటలు, అంతరంగ మజిలీలు 

(పుస్తకం  పాటు పాటల c.d ఉచితం గా లభిస్తుంది)

           సినిమాకి సంగీతం ముఖ్యం. పాటలు పాడడం, సహజత్వానికి భిన్నం అని చెప్పినవాళ్ళు పాటల్లేకుండా సినిమాలు తీసినా, వాటిలో నేపధ్య సంగీతమైనా ఉంటుంది. ఇక్కడ దృశ్యం జరుగుతూ వుంటే, వెనకాల వాద్యగోష్టి వినిపించడం మాత్రం అసహజం కాదా? కాదనిపించదు - ఎలాంటి సినిమాతోనైనా, సంగీతం ముడిపెట్టుకుంది గనుక. అందుకే పాట రానివాళ్ళు నటులైనా, వాళ్ళకు 'వెనుక పాట' (ప్లే బాక్) పెట్టి 'సంగీతం ముఖ్యం' అనిపించిందే కానీ, సినిమా వదిలిపెట్టేయలేదు. అంతటి ప్రాముఖ్యతకి, ముఖ్యత ఇస్తూ పాడిన తారల గురించి, పాత్రలు ధరించకపోయినా పాటలు పాడినవారి గురించి మిత్రులు కె.రవిచంద్రన్ 'జ్ఞాపకాలు' పేరిట ఈ పుస్తకంగా వేశారు. ఈ 'జ్ఞాపకాలు' ఎవరికీ వాళ్ళు చెప్పినవి గనుక, తప్పులు ఉండకపోవచ్చు. వివిధ గాయకులు, నట గాయకులు చెప్పిన చాలా విషయాలవల్ల "సినిమా సంగీత చరిత్ర" కొంత వరకు అవగాహన అవుతుంది. నేపధ్యగాన విధానం అమల్లోకి వచ్చిన తర్వాత నేపధ్య గాయకులు కూడా తారలంత పేరు, గ్లామరు తెచ్చుకున్నారు. నటీనటులకు(ఒకరిద్దరు మినహాయిస్తే) లేని విగ్రహారాధనను- ఒక్క ఘంటసాల లాంటి నేపధ్య గాయకుడు పొందగలిగారంటే - నేపధ్యగానానికి వున్న ప్రసిద్ది, ప్రాముఖ్యతా అర్ధమవుతాయి. సినిమాలు వున్నంతవరకూ సంగీతానికి, నేపద్యగానానికి ఎం డోకా లేదు! అందుకు ఊత ఈ పుస్తకం.

- రావి కొండలరావు  

తెలుగు సినీ నట గాయనీగాయకుల అనుభవాల పుటలు, అంతరంగ మజిలీలు  (పుస్తకం  పాటు పాటల c.d ఉచితం గా లభిస్తుంది)            సినిమాకి సంగీతం ముఖ్యం. పాటలు పాడడం, సహజత్వానికి భిన్నం అని చెప్పినవాళ్ళు పాటల్లేకుండా సినిమాలు తీసినా, వాటిలో నేపధ్య సంగీతమైనా ఉంటుంది. ఇక్కడ దృశ్యం జరుగుతూ వుంటే, వెనకాల వాద్యగోష్టి వినిపించడం మాత్రం అసహజం కాదా? కాదనిపించదు - ఎలాంటి సినిమాతోనైనా, సంగీతం ముడిపెట్టుకుంది గనుక. అందుకే పాట రానివాళ్ళు నటులైనా, వాళ్ళకు 'వెనుక పాట' (ప్లే బాక్) పెట్టి 'సంగీతం ముఖ్యం' అనిపించిందే కానీ, సినిమా వదిలిపెట్టేయలేదు. అంతటి ప్రాముఖ్యతకి, ముఖ్యత ఇస్తూ పాడిన తారల గురించి, పాత్రలు ధరించకపోయినా పాటలు పాడినవారి గురించి మిత్రులు కె.రవిచంద్రన్ 'జ్ఞాపకాలు' పేరిట ఈ పుస్తకంగా వేశారు. ఈ 'జ్ఞాపకాలు' ఎవరికీ వాళ్ళు చెప్పినవి గనుక, తప్పులు ఉండకపోవచ్చు. వివిధ గాయకులు, నట గాయకులు చెప్పిన చాలా విషయాలవల్ల "సినిమా సంగీత చరిత్ర" కొంత వరకు అవగాహన అవుతుంది. నేపధ్యగాన విధానం అమల్లోకి వచ్చిన తర్వాత నేపధ్య గాయకులు కూడా తారలంత పేరు, గ్లామరు తెచ్చుకున్నారు. నటీనటులకు(ఒకరిద్దరు మినహాయిస్తే) లేని విగ్రహారాధనను- ఒక్క ఘంటసాల లాంటి నేపధ్య గాయకుడు పొందగలిగారంటే - నేపధ్యగానానికి వున్న ప్రసిద్ది, ప్రాముఖ్యతా అర్ధమవుతాయి. సినిమాలు వున్నంతవరకూ సంగీతానికి, నేపద్యగానానికి ఎం డోకా లేదు! అందుకు ఊత ఈ పుస్తకం. - రావి కొండలరావు  

Features

  • : Jnapakalu
  • : Kampalle Ravichandran
  • : Kalatapasvi
  • : VISHALD164
  • : Paperback
  • : 224
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Jnapakalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam