Kasi Kandamu

By Kampalle Ravichandran (Author)
Rs.125
Rs.125

Kasi Kandamu
INR
EMESCO0626
In Stock
125.0
Rs.125


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

               కాశీఖండం కుమారాగస్త్యసంవాదం. స్కాందపురాణాంతర్గతం. 'ఆయః పిండ' మనే ఈ గ్రంధం శ్రీనాధుని అనువాదాల్లో 'పయః పిండం' (పాలతో చేసిన ముద్ద) అయింది. కాశీక్షేత్రమహాత్మ్యాన్ని ఇతోధికంగా వెల్లడించడం ఈ గ్రంధానికి ఆత్మ. శివపారమ్యాన్నీ, శివపూజామహిమను, శివాభిషేకప్రశస్తినీ, శివలింగప్రతిష్టావైభవాన్నీ, పంచాక్షరీమంత్రప్రభావాన్నీ, శివుని మహేశ్వర, పరమేశ్వరత్త్వాన్నీ, హృదయంగమంగా కీర్తించడం - కాశీఖండ ఆశయం. కాశీక్షేత్రమహిమానువర్ణనం భౌతికదేహమైతే - తీర్ధప్రశస్తి సూక్ష్మశరీరం - శివలింగప్రతిష్టాదులు, పూజాదులు, కారణశరీరం. అన్నింటినీ తనలో లయం చేసుకొనే మహేశతత్త్వం - మహాకారణశరీరం. ఇలా కాశీఖండం సంపూర్ణజీవధర్మానికీ, భక్తీజ్ఞాన వైరాగ్యసంపత్తికీ మూలకందం.

             శ్రీనాధుని అనువాదాన్ని వచనీకరించడంతో పాటు అక్కడక్కడ సంస్కృతమూలగ్రంధాన్నీ స్పృశించడం జరిగింది. సర్వకాలాలలో ప్రకాశించేదీ - అక్షయమైందీ కాశి.

            వచనంలో వర్ణనల ప్రాధాన్యాన్ని తగ్గించి, కధలకు శివభక్తుల వృతంతాలకూ, తీర్ధప్రభావాదికానికీ ప్రాముఖ్యం ఇవ్వడంతో పాటు, వ్యావహారికభాషకు పట్టం కట్టడం ఇందులో పేర్కొనదగ్గ అంశం. సామాన్య పాఠకభక్తులకు ఇది ఆనందప్రదం!

            దక్షిణదేశంలోని చాలా ప్రసిద్ధశైవక్షేత్రాలు 'దక్షిణకాశి' పేరుతో కీర్తింపబడడం - ఉత్తరకాశీప్రభావమే! ఇంత వేదపురాణాదిప్రసిద్ధి గన్న కాశీక్షేత్రమహాత్మ్యగ్రంధాన్ని శ్రీనాధుని ఆశయానుగుణంగా వచనంలో రూపొందించడం ఈ పుస్తకం ప్రత్యేకత.

               కాశీఖండం కుమారాగస్త్యసంవాదం. స్కాందపురాణాంతర్గతం. 'ఆయః పిండ' మనే ఈ గ్రంధం శ్రీనాధుని అనువాదాల్లో 'పయః పిండం' (పాలతో చేసిన ముద్ద) అయింది. కాశీక్షేత్రమహాత్మ్యాన్ని ఇతోధికంగా వెల్లడించడం ఈ గ్రంధానికి ఆత్మ. శివపారమ్యాన్నీ, శివపూజామహిమను, శివాభిషేకప్రశస్తినీ, శివలింగప్రతిష్టావైభవాన్నీ, పంచాక్షరీమంత్రప్రభావాన్నీ, శివుని మహేశ్వర, పరమేశ్వరత్త్వాన్నీ, హృదయంగమంగా కీర్తించడం - కాశీఖండ ఆశయం. కాశీక్షేత్రమహిమానువర్ణనం భౌతికదేహమైతే - తీర్ధప్రశస్తి సూక్ష్మశరీరం - శివలింగప్రతిష్టాదులు, పూజాదులు, కారణశరీరం. అన్నింటినీ తనలో లయం చేసుకొనే మహేశతత్త్వం - మహాకారణశరీరం. ఇలా కాశీఖండం సంపూర్ణజీవధర్మానికీ, భక్తీజ్ఞాన వైరాగ్యసంపత్తికీ మూలకందం.              శ్రీనాధుని అనువాదాన్ని వచనీకరించడంతో పాటు అక్కడక్కడ సంస్కృతమూలగ్రంధాన్నీ స్పృశించడం జరిగింది. సర్వకాలాలలో ప్రకాశించేదీ - అక్షయమైందీ కాశి.             వచనంలో వర్ణనల ప్రాధాన్యాన్ని తగ్గించి, కధలకు శివభక్తుల వృతంతాలకూ, తీర్ధప్రభావాదికానికీ ప్రాముఖ్యం ఇవ్వడంతో పాటు, వ్యావహారికభాషకు పట్టం కట్టడం ఇందులో పేర్కొనదగ్గ అంశం. సామాన్య పాఠకభక్తులకు ఇది ఆనందప్రదం!             దక్షిణదేశంలోని చాలా ప్రసిద్ధశైవక్షేత్రాలు 'దక్షిణకాశి' పేరుతో కీర్తింపబడడం - ఉత్తరకాశీప్రభావమే! ఇంత వేదపురాణాదిప్రసిద్ధి గన్న కాశీక్షేత్రమహాత్మ్యగ్రంధాన్ని శ్రీనాధుని ఆశయానుగుణంగా వచనంలో రూపొందించడం ఈ పుస్తకం ప్రత్యేకత.

Features

  • : Kasi Kandamu
  • : Kampalle Ravichandran
  • : Emesco
  • : EMESCO0626
  • : Paperback
  • : May, 2014
  • : 304
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Kasi Kandamu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam