Ayurveda Vaidya Sutralu

By Badam Ramesh Babu (Author)
Rs.120
Rs.120

Ayurveda Vaidya Sutralu
INR
JPPUBLT025
In Stock
120.0
Rs.120


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

            ఆయుర్వేదము వేదశాస్త్రాల నుంచి మహర్షుల పరంపరగా మనకు అందిన సశాస్త్రీయమైన వైద్య విధానము. వేల సంవత్సరాల నుంచి భారతీయ వైద్య విధానము ఇప్పటి అన్ని రకాల వైద్య విధానాల కంటే ఉన్నతంగా వుండి ప్రపంచమంతా ఆచరిస్తూ అనుసరిస్తున్న ఆయుర్వేదము మనకు గొప్పవరము లాంటిది. చికిత్సా విధానము అయినా మన సాంప్రదాయాలకు, జీవన విధానాలకు అనుబంధమైన వైద్య విధానము. ఉదాహరణ: శివపూజకు బిల్వపత్రాలు వాడటము, గుడిలో తీర్ధంలో తులసి, కర్పూరము, పసుపు మొదలైన వాడటము, వినాయక చవితికి అనేక మూలికలు వైద్య అవసరాలకు పనికివచ్చే మొక్కలు పత్రిగా వాడటము ఇవన్నీ మన సాంప్రదాయానికి అనుబంధమైనవి.

           మనిషి నిండు జీవితాన్ని ఆరోగ్యవంతంగా ఆనందంగా జీవించటానికి అవసరమైన ఆహార విధానాలు, విహారాలు వ్యాధులు, వాటికి చికిత్సలు అన్ని సూత్రాలను సశాస్త్రీయంగా ఆయుర్వేదములో వివరించారు. 21సెంచరీ, కంప్యూటర్ యుగంగా అభివృద్ధి చెందినా స్వైన్ ఫ్లూ, ఎయిడ్స్, డెంగ్యు మొదలైన వైరస్ జబ్బులు వచ్చినప్పుడు ప్రపంచమంతా కంగారు పడుతుంది. ఆయుర్వేద వైద్య విధానాల జాగ్రత్తలు పాటించటము వలన అంతటి భయానక వ్యాధుల నుంచి కూడా విముక్తి పొందవచ్చు.

            మనకు వచ్చే సాధారణ వ్యాధులనుంచి భయానక వ్యాధుల వరకు ఆయుర్వేదములో ఎన్నో చికిత్సా పద్ధతులు కలవు. ఆయుర్వేదములో వివరించిన అన్ని మందులు సాధారణంగా మనకు అందుబాటులో వుండే మూలికలు, పచారీ కొట్టలో దొరికేవి, ఇండ్లలో దొరికేవి కాబట్టి ఎన్నో వైద్య సమస్యలకు ఆయుర్వేద సూత్రాలు, మందులు వాడి పరిపూర్ణ జీవితాన్ని ఆరోగ్యంగా గడపటానికి చక్కగా ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈ అమూల్య వైద్య విధానాన్ని ముందు తరాలకు కూడా అందివ్వగలగాలని ఆశిస్తున్నాము.

- బాదం రమేష్ బాబు

            ఆయుర్వేదము వేదశాస్త్రాల నుంచి మహర్షుల పరంపరగా మనకు అందిన సశాస్త్రీయమైన వైద్య విధానము. వేల సంవత్సరాల నుంచి భారతీయ వైద్య విధానము ఇప్పటి అన్ని రకాల వైద్య విధానాల కంటే ఉన్నతంగా వుండి ప్రపంచమంతా ఆచరిస్తూ అనుసరిస్తున్న ఆయుర్వేదము మనకు గొప్పవరము లాంటిది. చికిత్సా విధానము అయినా మన సాంప్రదాయాలకు, జీవన విధానాలకు అనుబంధమైన వైద్య విధానము. ఉదాహరణ: శివపూజకు బిల్వపత్రాలు వాడటము, గుడిలో తీర్ధంలో తులసి, కర్పూరము, పసుపు మొదలైన వాడటము, వినాయక చవితికి అనేక మూలికలు వైద్య అవసరాలకు పనికివచ్చే మొక్కలు పత్రిగా వాడటము ఇవన్నీ మన సాంప్రదాయానికి అనుబంధమైనవి.            మనిషి నిండు జీవితాన్ని ఆరోగ్యవంతంగా ఆనందంగా జీవించటానికి అవసరమైన ఆహార విధానాలు, విహారాలు వ్యాధులు, వాటికి చికిత్సలు అన్ని సూత్రాలను సశాస్త్రీయంగా ఆయుర్వేదములో వివరించారు. 21సెంచరీ, కంప్యూటర్ యుగంగా అభివృద్ధి చెందినా స్వైన్ ఫ్లూ, ఎయిడ్స్, డెంగ్యు మొదలైన వైరస్ జబ్బులు వచ్చినప్పుడు ప్రపంచమంతా కంగారు పడుతుంది. ఆయుర్వేద వైద్య విధానాల జాగ్రత్తలు పాటించటము వలన అంతటి భయానక వ్యాధుల నుంచి కూడా విముక్తి పొందవచ్చు.             మనకు వచ్చే సాధారణ వ్యాధులనుంచి భయానక వ్యాధుల వరకు ఆయుర్వేదములో ఎన్నో చికిత్సా పద్ధతులు కలవు. ఆయుర్వేదములో వివరించిన అన్ని మందులు సాధారణంగా మనకు అందుబాటులో వుండే మూలికలు, పచారీ కొట్టలో దొరికేవి, ఇండ్లలో దొరికేవి కాబట్టి ఎన్నో వైద్య సమస్యలకు ఆయుర్వేద సూత్రాలు, మందులు వాడి పరిపూర్ణ జీవితాన్ని ఆరోగ్యంగా గడపటానికి చక్కగా ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈ అమూల్య వైద్య విధానాన్ని ముందు తరాలకు కూడా అందివ్వగలగాలని ఆశిస్తున్నాము. - బాదం రమేష్ బాబు

Features

  • : Ayurveda Vaidya Sutralu
  • : Badam Ramesh Babu
  • : J.P.Publications
  • : JPPUBLT025
  • : Paperback
  • : 216
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Ayurveda Vaidya Sutralu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam