Vishwa Viplava Kavi Pablo Neruda

By Telakapalli Ravi (Author)
Rs.50
Rs.50

Vishwa Viplava Kavi Pablo Neruda
INR
PRAJASH287
In Stock
50.0
Rs.50

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

              ఆఖరు క్షణం వరకూ తనను వేటాడిన సామ్రాజ్యవాదులు కూడా అంగీకరించక తప్పని అత్యున్నత విశ్వ విప్లవ కవితా శిఖరం ప్లాబో నెరుడా. కొన్ని తరాలుగా ఆయన పేరు వినని నిజమైన సాహితీ ప్రియులు గాని, ప్రగతిశీల వాదులు గాని ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికీ విశ్వ సాహితీ వీధుల్లో అత్యంత ప్రసిద్ధుడు ఆయనే. కేవలం కవిగానే గాక శాంతి యోధుడుగా సామ్యవాద మేధావిగా కమ్యూనిస్టు నేతగా దౌత్యవేత్తగా, ప్రజాప్రతినిధిగా, సామ్రాజ్యవాదం పైన చిలీ సైనిక నియంతృత్వంపైన కడదాకా పోరాడిన యోధుడుగా నెరుడాతో పోల్చదగిన మహావ్యక్తులు చాలా అరుదు. నెరుడా కవిత్వం జీవితం గురించి ఒక రేఖామాత్ర చిత్రణ, ప్రముఖులు అనువదించిన కొన్ని కవితల పునర్ముద్రణ ఈ చిన్న పుస్తకం.

Features

  • : Vishwa Viplava Kavi Pablo Neruda
  • : Telakapalli Ravi
  • : Prajashakthi Book House
  • : PRAJASH287
  • : Paperback
  • : 2016
  • : 71
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Vishwa Viplava Kavi Pablo Neruda

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam