Prema Lekhalu

By Master E K (Author)
Rs.80
Rs.80

Prema Lekhalu
INR
MANIMN2730
Out Of Stock
80.0
Rs.80
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

                            ".... నేను దైవాంశ సంభూతుడను. నీవు కావా? సృష్టిలో ఏ జీవిగాని, ఏ అణువు గాని దైవాంశ లేక సంభవించుట జరుగదు. అది నాలో మేల్కొని యున్నది. నీలో కూడా మేల్కొనుట సంభవమే!

                                   నే నెచ్చట నున్నను అవసరమని నాకు తోచిన యెడల నా దర్శనము లభించుట సత్యము. నా యందు తమ సమస్తము అర్పణ చేసినవారికిది ఎల్లప్పుడును కలుగు చున్న అనుభవము. ఇక నా శిష్యులు చేయు ప్రచారము ఎంతవరకు నిజమో చెప్పవలసి నది వారు. నేనింతవరకు ఎవ్వరిని శిష్యులుగా తీసుకొనలేదు. నావారుగా కొందరున్నారు. అట్లుండుట నేను తీసుకొనుట వలనగాక, వారు సమర్పణ చేసుకొనుట వలన జరిగినది...."

                            ".... నేను దైవాంశ సంభూతుడను. నీవు కావా? సృష్టిలో ఏ జీవిగాని, ఏ అణువు గాని దైవాంశ లేక సంభవించుట జరుగదు. అది నాలో మేల్కొని యున్నది. నీలో కూడా మేల్కొనుట సంభవమే!                                    నే నెచ్చట నున్నను అవసరమని నాకు తోచిన యెడల నా దర్శనము లభించుట సత్యము. నా యందు తమ సమస్తము అర్పణ చేసినవారికిది ఎల్లప్పుడును కలుగు చున్న అనుభవము. ఇక నా శిష్యులు చేయు ప్రచారము ఎంతవరకు నిజమో చెప్పవలసి నది వారు. నేనింతవరకు ఎవ్వరిని శిష్యులుగా తీసుకొనలేదు. నావారుగా కొందరున్నారు. అట్లుండుట నేను తీసుకొనుట వలనగాక, వారు సమర్పణ చేసుకొనుట వలన జరిగినది...."

Features

  • : Prema Lekhalu
  • : Master E K
  • : Kulapathi Books Trust
  • : MANIMN2730
  • : Paperback
  • : 1980
  • : 192
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Prema Lekhalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam