సంజీవదేవ్ లేఖలు
శ్రీమతి కృష్ణాబాయికి
శ్రీమతి కృష్ణాబాయి, వాల్తేరు.
చంటిబిడ్డ మొదలు శతవృద్ధులవరకు, పండితుల నుండి పామరుల వరకు, జాతి మత కుల విచక్షణ లేక అందరితోను కలసిమెలసి, ఆత్మీయతను పెంపొందించుకునే గొప్ప సంస్కారిణి శ్రీమతి కృష్ణాబాయి.
అమెరికాలో ఒక ఉన్నత విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగు విద్యయందు శిక్షణపొంది, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆచార్య పదవి నిర్వహిస్తూన్న ఉత్తమ సంస్కారి. ఈమె జీవిత భాగస్వామి శ్రీ తుమ్మల వేణుగోపాలరావు. వీరిరువురిది. వస్తుతః అభ్యుదయకరమైన భావాలుగల ఈమెను, ఆయన సంస్కారం ఒక అపూర్వమైన వ్యక్తిగా మలచింది.
ఆమె స్నేహశీలి. ఉత్తరాలు వ్రాయటమన్నా, అందుకోవటమన్నా ఆమెకు ఆప్యాయత. వారిల్లు నిత్యమూ మిత్రులతో నిండి వుంటుంది.
సంజీవదేవ్ గారికి చెల్లెలున్నది, అక్కలేదు. అందువల్ల వయస్సులో
ఆమె ఆయనకున్న చిన్నదైనా, 'అక్కా' అని సంబోధిస్తారు....................
సంజీవదేవ్ లేఖలు శ్రీమతి కృష్ణాబాయికి శ్రీమతి కృష్ణాబాయి, వాల్తేరు. చంటిబిడ్డ మొదలు శతవృద్ధులవరకు, పండితుల నుండి పామరుల వరకు, జాతి మత కుల విచక్షణ లేక అందరితోను కలసిమెలసి, ఆత్మీయతను పెంపొందించుకునే గొప్ప సంస్కారిణి శ్రీమతి కృష్ణాబాయి. అమెరికాలో ఒక ఉన్నత విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగు విద్యయందు శిక్షణపొంది, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆచార్య పదవి నిర్వహిస్తూన్న ఉత్తమ సంస్కారి. ఈమె జీవిత భాగస్వామి శ్రీ తుమ్మల వేణుగోపాలరావు. వీరిరువురిది. వస్తుతః అభ్యుదయకరమైన భావాలుగల ఈమెను, ఆయన సంస్కారం ఒక అపూర్వమైన వ్యక్తిగా మలచింది. ఆమె స్నేహశీలి. ఉత్తరాలు వ్రాయటమన్నా, అందుకోవటమన్నా ఆమెకు ఆప్యాయత. వారిల్లు నిత్యమూ మిత్రులతో నిండి వుంటుంది. సంజీవదేవ్ గారికి చెల్లెలున్నది, అక్కలేదు. అందువల్ల వయస్సులో ఆమె ఆయనకున్న చిన్నదైనా, 'అక్కా' అని సంబోధిస్తారు....................© 2017,www.logili.com All Rights Reserved.