Mahatmuni Kosam Nirikshana

Rs.150
Rs.150

Mahatmuni Kosam Nirikshana
INR
MANIMN0310
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

             ఆశ్చర్యాలు కొన్ని ఇలాగే ఉంటాయి!

             ఐన్ స్టిన్ గురించి రామన్ ఎఫెక్ట్ గురించి అనర్గళంగా లెక్చర్లు ఇస్తూ పోవలసిన వ్యక్తి...

             సబ్ ఎటామిక్ పార్టికిల్స్ గురించి శోధిస్తూ ఏ అంతర్జాతీయ పరిశోధనా కేంద్రంలోనో శాస్త్ర తపస్విగా ప్రస్థానం సాగించవలసిన వ్యక్తి...

             కేంద్రస్థాయిలోనో రాష్ట్రస్థాయిలోనో శాస్త్ర సాంకేతిక విషయాల సలహాదారుగా పెద్ద స్థాయి కుర్చీలో ఆసీనులు కావలిసిన అర్హతలు పుష్కలంగా ఉన్న విశిష్ట వ్యక్తి... అటువంటి వరిష్ఠుడు.. వైద్యం వైపు మనసు మళ్లించుకోవడం ఏమిటి! ఆ వైద్యంలో 'గ్లామర్' అంతగా ఉండని హోమియో విధానాన్ని ఎంచుకోవడం ఏమిటి! ఇంకా ఆ పైన... కరెన్నీ ఆర్జించడానికి కాక, ఎదో ఒక బాధతో వచ్చి, చేతులు జోడించిన ఎవరికైనా సరే సముచితమైన వైద్య సలహా ఇచ్చి, అనునయించి... మందులు ఇచ్చి... మీ సొమ్ము నాకు వద్దు అని చెప్పి, చిరునవ్వుతో సాగనంపే... అక్షరాలా ఉచిత సేవా మార్గమే ఎంచుకోవడం ఏమిటి!

                                                                                                                   - డా. ఆర్. కె. నారాయణ్

             ఆశ్చర్యాలు కొన్ని ఇలాగే ఉంటాయి!              ఐన్ స్టిన్ గురించి రామన్ ఎఫెక్ట్ గురించి అనర్గళంగా లెక్చర్లు ఇస్తూ పోవలసిన వ్యక్తి...              సబ్ ఎటామిక్ పార్టికిల్స్ గురించి శోధిస్తూ ఏ అంతర్జాతీయ పరిశోధనా కేంద్రంలోనో శాస్త్ర తపస్విగా ప్రస్థానం సాగించవలసిన వ్యక్తి...              కేంద్రస్థాయిలోనో రాష్ట్రస్థాయిలోనో శాస్త్ర సాంకేతిక విషయాల సలహాదారుగా పెద్ద స్థాయి కుర్చీలో ఆసీనులు కావలిసిన అర్హతలు పుష్కలంగా ఉన్న విశిష్ట వ్యక్తి... అటువంటి వరిష్ఠుడు.. వైద్యం వైపు మనసు మళ్లించుకోవడం ఏమిటి! ఆ వైద్యంలో 'గ్లామర్' అంతగా ఉండని హోమియో విధానాన్ని ఎంచుకోవడం ఏమిటి! ఇంకా ఆ పైన... కరెన్నీ ఆర్జించడానికి కాక, ఎదో ఒక బాధతో వచ్చి, చేతులు జోడించిన ఎవరికైనా సరే సముచితమైన వైద్య సలహా ఇచ్చి, అనునయించి... మందులు ఇచ్చి... మీ సొమ్ము నాకు వద్దు అని చెప్పి, చిరునవ్వుతో సాగనంపే... అక్షరాలా ఉచిత సేవా మార్గమే ఎంచుకోవడం ఏమిటి!                                                                                                                    - డా. ఆర్. కె. నారాయణ్

Features

  • : Mahatmuni Kosam Nirikshana
  • : R K Narayana Hemavarapu Bhimeswara Rao
  • : Sri Saikrishna Graphics
  • : MANIMN0310
  • : Paperback
  • : 2018
  • : 256
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Mahatmuni Kosam Nirikshana

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam