Oka Roja Kosam

By Serdar Ozkan (Author), K Suresh (Author)
Rs.100
Rs.100

Oka Roja Kosam
INR
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

సెర్దర్ ఓజ్‌కాన్ 1975లో టర్కీలో పుట్టాడు.అమెరికాలోని పెన్సిల్వేనియాలో పట్టా పొందాడు.టర్కీకి తిరిగివచ్చి మనస్తత్వశాస్త్ర అధ్యయాన్ని చేపట్టాడు.2002 నుంచి రచనా వ్యాసంగానికి పూర్తి కాలం వినియోగించసాగాడు.జీవనయానానికి సంబంధించి లోతైన అర్ధాలను వెలికితీసే రచనలు చెయ్యడం అతనికి ఇష్టం.అతడి తొలి నవల అయిన The Missing Rose అన్న ఈ పుస్తకం ఇప్పటికే 27 భాషలలోకి అనువదింపబడి ఎంతో ఆదరణ పొందింది.
'పరుసవేది ','చిట్టి రాజా' వంటి పుస్తకాల సరసన నిలబడే పుస్తకం ఇది. 

సెర్దర్ ఓజ్‌కాన్ 1975లో టర్కీలో పుట్టాడు.అమెరికాలోని పెన్సిల్వేనియాలో పట్టా పొందాడు.టర్కీకి తిరిగివచ్చి మనస్తత్వశాస్త్ర అధ్యయాన్ని చేపట్టాడు.2002 నుంచి రచనా వ్యాసంగానికి పూర్తి కాలం వినియోగించసాగాడు.జీవనయానానికి సంబంధించి లోతైన అర్ధాలను వెలికితీసే రచనలు చెయ్యడం అతనికి ఇష్టం.అతడి తొలి నవల అయిన The Missing Rose అన్న ఈ పుస్తకం ఇప్పటికే 27 భాషలలోకి అనువదింపబడి ఎంతో ఆదరణ పొందింది.'పరుసవేది ','చిట్టి రాజా' వంటి పుస్తకాల సరసన నిలబడే పుస్తకం ఇది. 

Features

  • : Oka Roja Kosam
  • : Serdar Ozkan
  • : MP
  • : MANCHIPK01
  • : 9789380153331
  • : Paperback
  • : 176
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Oka Roja Kosam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam