Acharya Ranga

By Ravela Sambasiva Rao (Author)
Rs.450
Rs.450

Acharya Ranga
INR
PEACOCK103
In Stock
450.0
Rs.450


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

           ఈ పుస్తకంలో పుటలనిండా ఇటు ఆంద్రదేశంలోనూ, అటు హిమాలయాలు మేలుకట్టుగా గల ఉపఖండం భారత భూమిలోనూ సంభవించిన అనేకానేక ప్రజా సంఘటనల్లో నేను నిర్వహించిన పాత్ర ఏ మేరకు అనేది నింపాలనేదే నా తలంపు. అలాగే ఇది 1959 లో స్వతంత్ర పార్టీ స్థాపన వరకూ ప్రజా జీవితంలోని నా కార్యక్రమాల్ని రేఖామాత్రంగా వివరిస్తుంది.

               నా మిత్రులెందరో చెప్పే ప్రకారం నా జీవితంలో వెలుగుతో నిండిన నిర్మాణాత్మక దశ రాజాజీ వంటి వారితో కలసి స్వతంత్ర పార్టీ స్థాపించిన నాటి నుండి అని. అదంతా భారతీదేవి గారికి ఆనందం కలిగించింది. మేము ఏర్పాటుచేయదల్చిన ఈ సరికొత్త రాజకీయ వేదికపై నా స్థానం విషయంలో ఆందోళన చెందాల్సిన పనిలేదు. సొంత గూటి నుండి మున్ముందు ఎటువంటి కుట్రలు, జగడాలు ఉండవని ఆమెకు తెలుసు.

           ఈ పుస్తకంలో పుటలనిండా ఇటు ఆంద్రదేశంలోనూ, అటు హిమాలయాలు మేలుకట్టుగా గల ఉపఖండం భారత భూమిలోనూ సంభవించిన అనేకానేక ప్రజా సంఘటనల్లో నేను నిర్వహించిన పాత్ర ఏ మేరకు అనేది నింపాలనేదే నా తలంపు. అలాగే ఇది 1959 లో స్వతంత్ర పార్టీ స్థాపన వరకూ ప్రజా జీవితంలోని నా కార్యక్రమాల్ని రేఖామాత్రంగా వివరిస్తుంది.                నా మిత్రులెందరో చెప్పే ప్రకారం నా జీవితంలో వెలుగుతో నిండిన నిర్మాణాత్మక దశ రాజాజీ వంటి వారితో కలసి స్వతంత్ర పార్టీ స్థాపించిన నాటి నుండి అని. అదంతా భారతీదేవి గారికి ఆనందం కలిగించింది. మేము ఏర్పాటుచేయదల్చిన ఈ సరికొత్త రాజకీయ వేదికపై నా స్థానం విషయంలో ఆందోళన చెందాల్సిన పనిలేదు. సొంత గూటి నుండి మున్ముందు ఎటువంటి కుట్రలు, జగడాలు ఉండవని ఆమెకు తెలుసు.

Features

  • : Acharya Ranga
  • : Ravela Sambasiva Rao
  • : Peacock Books
  • : PEACOCK103
  • : Paperback
  • : 2017
  • : 446
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Acharya Ranga

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam