Sri Santhana Gopala Swami Vratha Vidhanamu

Rs.24
Rs.24

Sri Santhana Gopala Swami Vratha Vidhanamu
INR
GOLLAPU422
In Stock
24.0
Rs.24


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

1 ఈ వ్రతమాచరించునాడు తప్పక శిరస్నానం చెయ్యాలి.

2 ఈ వ్రతాచరణ రోజు మత్స్య మాంసాదులు ముట్టరాదు. మద్యం సేవించరాదు. ఉపవాసం చెయ్యాలి.

౩ ఎవ్వరిని నిందించకూడదు. మౌనం పాటించాలి.

4 షోడశోపచారములతో శ్రద్దగా వ్రతమాచరించాలి.

5 ఏ కులము వారైనా స్త్రీ పురుష వయో బేధము లేకుండా ఆచరించవచ్చును.

6 వెన్న, మీగడ, పాలు, పెరుగు, తియ్యని పదార్ధములు నివేదన చెయ్యాలి. అటుకులు బెల్లం ముఖ్యం.

7 భక్తి, శ్రద్ధ, విశ్వాసం కలిగి ఉండాలి. ఈ వ్రాత పుస్తకాలను వ్రతానంతరము 9 పుస్తకములు దానము చేయాలి.

                                                                                                   -శ్రీ శ్రీపాద వెంకట సుబ్రహ్మణ్యం.

1 ఈ వ్రతమాచరించునాడు తప్పక శిరస్నానం చెయ్యాలి. 2 ఈ వ్రతాచరణ రోజు మత్స్య మాంసాదులు ముట్టరాదు. మద్యం సేవించరాదు. ఉపవాసం చెయ్యాలి. ౩ ఎవ్వరిని నిందించకూడదు. మౌనం పాటించాలి. 4 షోడశోపచారములతో శ్రద్దగా వ్రతమాచరించాలి. 5 ఏ కులము వారైనా స్త్రీ పురుష వయో బేధము లేకుండా ఆచరించవచ్చును. 6 వెన్న, మీగడ, పాలు, పెరుగు, తియ్యని పదార్ధములు నివేదన చెయ్యాలి. అటుకులు బెల్లం ముఖ్యం. 7 భక్తి, శ్రద్ధ, విశ్వాసం కలిగి ఉండాలి. ఈ వ్రాత పుస్తకాలను వ్రతానంతరము 9 పుస్తకములు దానము చేయాలి.                                                                                                    -శ్రీ శ్రీపాద వెంకట సుబ్రహ్మణ్యం.

Features

  • : Sri Santhana Gopala Swami Vratha Vidhanamu
  • : Sri Sripada Venkata Subramanyam
  • : Gollapudi Veeraswami & Son
  • : GOLLAPU422
  • : Paperback
  • : 2019
  • : 48
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sri Santhana Gopala Swami Vratha Vidhanamu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam