Sri Kalyana Saptami Vratam (Suryarchana, Vratha Kathatho)

Rs.24
Rs.24

Sri Kalyana Saptami Vratam (Suryarchana, Vratha Kathatho)
INR
GOLLAPU420
Out Of Stock
24.0
Rs.24
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

                                        ఏ మాసములోనైనా శుక్ల సప్తమిరోజు ఆదివారము అయినచో ఆ సప్తమిని భానుసప్తమి, విజయ సప్తమి, కల్యాణ సప్తమి అందురు. ఈ కల్యాణ సప్తమి రోజు ఆచరించే సూర్యారాధన విశేష ఫలప్రదము. సమస్త కోరికలు సిద్ధిస్తాయి.

1 సప్తమినాడు నల్లని వస్త్రములు ధరించరాదు. తెల్లని వస్త్రములు ధరించవలెను.

2 నువ్వులనూనె ఉపయోగించరాదు. తాకరాదు. ఆవునెయ్యితో దీపారాధన చేయాలి.

3 మధ్య మాంసములు ధూమపానము నిషేధము. జూదము, స్త్రీ సాంగత్యము పనికిరాదు.

4 ఇతరులకు ద్రోహము తలపెట్టరాదు. నిందించరాదు. మౌనము వహించుట మేలు.

5 శవమును చూడరాదు. శారీరక మానసిక శుద్ధి కలిగి యుండాలి. మడి పాటించాలి.

6 సూర్య భగవానుని ధ్యానిస్తూ గడపవలెను.

                                                                                                 -శ్రీ శ్రీపాద వెంకట సుబ్రహ్మణ్యం.

                                        ఏ మాసములోనైనా శుక్ల సప్తమిరోజు ఆదివారము అయినచో ఆ సప్తమిని భానుసప్తమి, విజయ సప్తమి, కల్యాణ సప్తమి అందురు. ఈ కల్యాణ సప్తమి రోజు ఆచరించే సూర్యారాధన విశేష ఫలప్రదము. సమస్త కోరికలు సిద్ధిస్తాయి. 1 సప్తమినాడు నల్లని వస్త్రములు ధరించరాదు. తెల్లని వస్త్రములు ధరించవలెను. 2 నువ్వులనూనె ఉపయోగించరాదు. తాకరాదు. ఆవునెయ్యితో దీపారాధన చేయాలి. 3 మధ్య మాంసములు ధూమపానము నిషేధము. జూదము, స్త్రీ సాంగత్యము పనికిరాదు. 4 ఇతరులకు ద్రోహము తలపెట్టరాదు. నిందించరాదు. మౌనము వహించుట మేలు. 5 శవమును చూడరాదు. శారీరక మానసిక శుద్ధి కలిగి యుండాలి. మడి పాటించాలి. 6 సూర్య భగవానుని ధ్యానిస్తూ గడపవలెను.                                                                                                  -శ్రీ శ్రీపాద వెంకట సుబ్రహ్మణ్యం.

Features

  • : Sri Kalyana Saptami Vratam (Suryarchana, Vratha Kathatho)
  • : Sri Sripada Venkata Subramanyam
  • : Gollapudi Veeraswami & Son
  • : GOLLAPU420
  • : Paperback
  • : 2019
  • : 48
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sri Kalyana Saptami Vratam (Suryarchana, Vratha Kathatho)

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam