Sri Gurudatta Leelamrutham

Rs.180
Rs.180

Sri Gurudatta Leelamrutham
INR
MANIMN5251
In Stock
180.0
Rs.180


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

శ్రీగురుదత్త లీలామృతం

పూజా విధానము

ఆచమ్య: ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం
మాధవాయ స్వాహా, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం
మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం
శ్రీధరాయ నమః, ఓం హృషీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం
దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం
ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్దాయ నమః, ఓం పురుషో త్తమాయ నమః,ఓం
అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం
జనార్ధనాయ నమః, ఓం ఉపేన్దాయ నమః, ఓం హరయే నమః, ఓం
శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః॥

దీప ప్రజ్వలనమ్|

మం॥ ఓం ఉద్దీప్యస్వ జాతవేదోపఘ్నం నిరృతిం మమ |
         పశూగుశ్చ మహ్యమావహ జీవనంచ దిశోదిశ॥

దీప దీవతాభ్యో నమో నమః ధ్యాయామి ధ్యానమ్ సమర్పయామి దీపం వెలిగించి పుష్పాక్షతలు ఆ దీపం కుంది మొదలులో ఉంచి నమస్కరించ వలెను. ఒక ఫలంగాని, బెల్లంముక్కగాని దీపానికి నివేదన చేయవలెను.

గణపతి పూజ

శ్లో॥ ఓం యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వమంగళా |
     తయోస్సంస్మరణాత్పుంసాం సర్వతో జయమంగళమ్ ||
      లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ॥
      ఏషామిన్టీవరశ్యామో హృదయస్థో జనార్దనః ॥

      ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదామ్ |
     లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ ॥..................

శ్రీగురుదత్త లీలామృతం పూజా విధానము ఆచమ్య: ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్దాయ నమః, ఓం పురుషో త్తమాయ నమః,ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్ధనాయ నమః, ఓం ఉపేన్దాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః॥ దీప ప్రజ్వలనమ్| మం॥ ఓం ఉద్దీప్యస్వ జాతవేదోపఘ్నం నిరృతిం మమ |          పశూగుశ్చ మహ్యమావహ జీవనంచ దిశోదిశ॥ దీప దీవతాభ్యో నమో నమః ధ్యాయామి ధ్యానమ్ సమర్పయామి దీపం వెలిగించి పుష్పాక్షతలు ఆ దీపం కుంది మొదలులో ఉంచి నమస్కరించ వలెను. ఒక ఫలంగాని, బెల్లంముక్కగాని దీపానికి నివేదన చేయవలెను. గణపతి పూజ శ్లో॥ ఓం యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వమంగళా |      తయోస్సంస్మరణాత్పుంసాం సర్వతో జయమంగళమ్ ||       లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ॥       ఏషామిన్టీవరశ్యామో హృదయస్థో జనార్దనః ॥       ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదామ్ |      లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ ॥..................

Features

  • : Sri Gurudatta Leelamrutham
  • : Sri Sripada Venkata Subramanyam
  • : Gollapudi Veeraswamy Son
  • : MANIMN5251
  • : paparback
  • : 2019 firtst print
  • : 240
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sri Gurudatta Leelamrutham

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam