Sri Kunchitangri stavam

By Ravi Mohana Rao (Author)
Rs.150
Rs.150

Sri Kunchitangri stavam
INR
MANIMN3228
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                                            శ్రీకుంచితాంఘిస్తవమనే ఈ స్తుతిని రచించిన కవి శ్రీ ఉపాపతిశివ నామధేయుడైన ఉద్దండ పండితుడు.              ఇతడుశాలివాహన శకం 1200 సం||లు పిమ్మట శ్రీముఖ సంవత్సరం పుష్యమాసం శుక్లపక్ష త్రయోదశి సోమవారంవృషభలగ్నంలో                చిదంబరక్షేత్రంలో

                                           బ్రాహ్మణకులానికి చెందిన శంభు దీక్షితులనే ఇంకొకపేరుగల నటరాజ దీక్షితులకు, గౌరిఅనేదంపతుల               కుమారుడుగాజన్మించాడు. ఈ  కవి  గోత్రం  శ్రీవత్స  గోత్రం.  యజశ్శాఖీయుడు.  బోధాయన గృహ్య సూత్రావలంబి.ఉమాపతిశివుని               మాతామహునిగోత్రం  విశ్వామిత్ర  గోత్రం,  వేదం - ఋగ్వేదం, సూత్రం - ఆశ్వలాయనం. పాషండమతాన్ని అణచిశైవాన్నిస్థాపించగోరి,             దేవతలప్రార్థనకై పరమేశ్వరుడే తన అంశతో ఉమాపతి శివుని రూపంలో అవతరించాడని సాంప్రదాయికవిశ్వాసం.

                                          ఈకవి జన్మించిన  సమయంలో  ఈయనవద్ద  నటరాజస్వామి  తేజస్సు  ప్రకాశించి నందునసాక్షాత్తుగా               నటరాజస్వామియేఅవతరించారని  అందఱు  భావించారు. ఇతడు  బాల్యంలో చేసిన అద్భుతకృత్యాలు అనేకం. సకాలంలోఉపనయన               సంస్కారాన్నిపొందిన ఉమాపతిశివుడు తండ్రివద్ద, శౌన క, జైమిని,  కుశిక, మధ్యందిన,  కణ్వ, వ్యాసాది  మహర్షులవద్దవేదాదిసకల               శాస్త్రాలనుఅభ్యసించారు శ్రీ మందిరమూర్తి  దీక్షితులనే పెద్దల వద్ద విద్యోపదేశాన్ని  పొంది, శ్రీ శివసుందరిసన్నిధిలోశ్రీవిద్యాజపయజ్ఞాన్ని             అనుష్ఠించి,అంబికకృపను, అణిమాది సిద్ధులను పొందారు. 

                                         యుక్తవయస్సులో  ఈయన మేనమామ, సభేశదీక్షితుల పుత్రిక  పార్వతి  అనేకన్యకనువివాహమాడారు.             ఈమెవల్ల ఉమాపతికి  శ్రీమూలనాథుడు  (వీరే చిదంబర యంత్రోద్ధార వ్యాఖ్యాత), వృషభధ్వజుడు - అనే ఇద్దలు పుత్రులు, సుశీలఅనే             పుత్రికజన్మించారు.

                                        ఉమాపతి  26  సంవత్సరాల  వయస్సులో  ఉమాపతి  మహావ్రతమనే  గొప్ప  యాగాన్నినిర్వహించారు.             అపుడు,ప్రధానదినంలో  దేవేంద్రుడు  వీరిముందు  ప్రత్యక్షమై,  యాగంలోని  ప్రధాన  హవిస్సును  తన  చేతులలో ఇమ్మనిఅన్నాడు.             ఆమాటవిని ఉమాపతి దేవేంద్రుని

 

 

                                            శ్రీకుంచితాంఘిస్తవమనే ఈ స్తుతిని రచించిన కవి శ్రీ ఉపాపతిశివ నామధేయుడైన ఉద్దండ పండితుడు.              ఇతడుశాలివాహన శకం 1200 సం||లు పిమ్మట శ్రీముఖ సంవత్సరం పుష్యమాసం శుక్లపక్ష త్రయోదశి సోమవారంవృషభలగ్నంలో                చిదంబరక్షేత్రంలో                                            బ్రాహ్మణకులానికి చెందిన శంభు దీక్షితులనే ఇంకొకపేరుగల నటరాజ దీక్షితులకు, గౌరిఅనేదంపతుల               కుమారుడుగాజన్మించాడు. ఈ  కవి  గోత్రం  శ్రీవత్స  గోత్రం.  యజశ్శాఖీయుడు.  బోధాయన గృహ్య సూత్రావలంబి.ఉమాపతిశివుని               మాతామహునిగోత్రం  విశ్వామిత్ర  గోత్రం,  వేదం - ఋగ్వేదం, సూత్రం - ఆశ్వలాయనం. పాషండమతాన్ని అణచిశైవాన్నిస్థాపించగోరి,             దేవతలప్రార్థనకై పరమేశ్వరుడే తన అంశతో ఉమాపతి శివుని రూపంలో అవతరించాడని సాంప్రదాయికవిశ్వాసం.                                           ఈకవి జన్మించిన  సమయంలో  ఈయనవద్ద  నటరాజస్వామి  తేజస్సు  ప్రకాశించి నందునసాక్షాత్తుగా               నటరాజస్వామియేఅవతరించారని  అందఱు  భావించారు. ఇతడు  బాల్యంలో చేసిన అద్భుతకృత్యాలు అనేకం. సకాలంలోఉపనయన               సంస్కారాన్నిపొందిన ఉమాపతిశివుడు తండ్రివద్ద, శౌన క, జైమిని,  కుశిక, మధ్యందిన,  కణ్వ, వ్యాసాది  మహర్షులవద్దవేదాదిసకల               శాస్త్రాలనుఅభ్యసించారు శ్రీ మందిరమూర్తి  దీక్షితులనే పెద్దల వద్ద విద్యోపదేశాన్ని  పొంది, శ్రీ శివసుందరిసన్నిధిలోశ్రీవిద్యాజపయజ్ఞాన్ని             అనుష్ఠించి,అంబికకృపను, అణిమాది సిద్ధులను పొందారు.                                           యుక్తవయస్సులో  ఈయన మేనమామ, సభేశదీక్షితుల పుత్రిక  పార్వతి  అనేకన్యకనువివాహమాడారు.             ఈమెవల్ల ఉమాపతికి  శ్రీమూలనాథుడు  (వీరే చిదంబర యంత్రోద్ధార వ్యాఖ్యాత), వృషభధ్వజుడు - అనే ఇద్దలు పుత్రులు, సుశీలఅనే             పుత్రికజన్మించారు.                                         ఉమాపతి  26  సంవత్సరాల  వయస్సులో  ఉమాపతి  మహావ్రతమనే  గొప్ప  యాగాన్నినిర్వహించారు.             అపుడు,ప్రధానదినంలో  దేవేంద్రుడు  వీరిముందు  ప్రత్యక్షమై,  యాగంలోని  ప్రధాన  హవిస్సును  తన  చేతులలో ఇమ్మనిఅన్నాడు.             ఆమాటవిని ఉమాపతి దేవేంద్రుని    

Features

  • : Sri Kunchitangri stavam
  • : Ravi Mohana Rao
  • : Mohan Publications
  • : MANIMN3228
  • : Paperback
  • : 2020
  • : 145
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sri Kunchitangri stavam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam