Sachitra Ramayanamu

By N V Ramana (Author)
Rs.130
Rs.130

Sachitra Ramayanamu
INR
ETCBKT0220
In Stock
130.0
Rs.130


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

            ప్రస్తుత కాలంలో అనేక కారణాల వలన పుస్తక పఠనానికి దూరమై పురాణాలు, అందలి పాత్రలు, ఆధ్యాత్మిక భావనలు, సృజనాత్మకతలను మర్చిపోతున్నది నేటివ్యవస్థ! చరిత్రలను, పురాణాలను మరిచిపొతే!.. వర్తమానం అయోమయం! భవిష్యత్తు అగమ్య గోచారం. అయితే ప్రస్తుతం వందలాది పేజీలు  చదివే సమయం మనకు లేదు. అలాగే చదివే దానికంటే చూసే దానివల్ల విజ్ఞానం ఎక్కువ కలుగుతుంది. అందుకే బాలలకు, యువతరాలకు, పెద్దలకు కూడా సౌకర్యవంతంగా ఉండేలా చక్కని పంచవర్ణ చిత్రాలకు, వీలైనంత సంక్షిప్తంగా కథను నడిపిస్తూ జోడించి పుస్తకాన్ని మీకు అందిస్తున్నాము. ఆకర్షణ, పఠనం, అవగాహన, సృజనాత్మకత మా లక్ష్యాలు. ప్రాచుర్యంలో ఉన్న పురాణ కథలకు అనుగుణంగా కథనం సమకూర్చిన ఈ పుస్తకంలోని కథా కథనాలను, సంఘటనలను సహృదయంతో స్వీకరించగలరు. చదవండి.. చదివించండి.. ఆదరించండి..

               ఆదికవి వాల్మీకి మహర్షి రచించిన మహాకావ్యము శ్రీరామాయణము. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు శ్రీరామునిగా భువిపై అవతరించాడు. శ్రీరాముడు తన సోదరులతో కలిసి దుష్టశిక్షణ చేసి ధర్మసంస్థాపన చేశాడు. భాతృప్రేమకు సరైన నిర్వచనం ఇచ్చాడు. ఒకే మాట ఒకే భార్య ఒకే బాణం అని నిరూపించి ఆదర్శమూర్తిగా నిలిచాడు. అట్టి శ్రీరాముని అద్భుత కావ్యరచనయే రామాయణము.

            ప్రస్తుత కాలంలో అనేక కారణాల వలన పుస్తక పఠనానికి దూరమై పురాణాలు, అందలి పాత్రలు, ఆధ్యాత్మిక భావనలు, సృజనాత్మకతలను మర్చిపోతున్నది నేటివ్యవస్థ! చరిత్రలను, పురాణాలను మరిచిపొతే!.. వర్తమానం అయోమయం! భవిష్యత్తు అగమ్య గోచారం. అయితే ప్రస్తుతం వందలాది పేజీలు  చదివే సమయం మనకు లేదు. అలాగే చదివే దానికంటే చూసే దానివల్ల విజ్ఞానం ఎక్కువ కలుగుతుంది. అందుకే బాలలకు, యువతరాలకు, పెద్దలకు కూడా సౌకర్యవంతంగా ఉండేలా చక్కని పంచవర్ణ చిత్రాలకు, వీలైనంత సంక్షిప్తంగా కథను నడిపిస్తూ జోడించి పుస్తకాన్ని మీకు అందిస్తున్నాము. ఆకర్షణ, పఠనం, అవగాహన, సృజనాత్మకత మా లక్ష్యాలు. ప్రాచుర్యంలో ఉన్న పురాణ కథలకు అనుగుణంగా కథనం సమకూర్చిన ఈ పుస్తకంలోని కథా కథనాలను, సంఘటనలను సహృదయంతో స్వీకరించగలరు. చదవండి.. చదివించండి.. ఆదరించండి..                ఆదికవి వాల్మీకి మహర్షి రచించిన మహాకావ్యము శ్రీరామాయణము. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు శ్రీరామునిగా భువిపై అవతరించాడు. శ్రీరాముడు తన సోదరులతో కలిసి దుష్టశిక్షణ చేసి ధర్మసంస్థాపన చేశాడు. భాతృప్రేమకు సరైన నిర్వచనం ఇచ్చాడు. ఒకే మాట ఒకే భార్య ఒకే బాణం అని నిరూపించి ఆదర్శమూర్తిగా నిలిచాడు. అట్టి శ్రీరాముని అద్భుత కావ్యరచనయే రామాయణము.

Features

  • : Sachitra Ramayanamu
  • : N V Ramana
  • : Ramana Arta & Publishers
  • : ETCBKT0220
  • : Paperback
  • : 2016
  • : 64
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sachitra Ramayanamu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam