Srivaari Brahmothsavavybhavam

Rs.500
Rs.500

Srivaari Brahmothsavavybhavam
INR
VISHALD353
In Stock
500.0
Rs.500


In Stock
Ships in 4 - 15 Days
Check for shipping and cod pincode

Description

            మామూలురోజుల్లోనే శ్రీనివాసునిదర్శనం అత్యంత కష్టసాధ్యం! అటువంటప్పుడు బ్రహ్మోత్సవాల సమయంలో, వివిధ వాహనాలను అధిరోహించి, తన దేవేరులతో మాడవీధులలో ఊరేగే శ్రీవేంకటేశ్వరుని దివ్యమంగళవిగ్రహాన్ని చూడడం సామాన్యప్రజలకు వశమా? ఆ కారణంగానే, సామాన్యప్రజానికానికి ప్రాతినిధ్యం వహిస్తూ, కవివరేణ్యు లయిన దాశరధిగారు-

                " కలవారినే  కానీ  కరుణి౦చలేడా?  నిరుపేద  మొర  లేవి  వినిపించుకోడా?

                  కన్నీటిబ్రతుకులు కనలేనినాడు స్వామి కరుణామయుం డన్న బిరు దేలనమ్మా?" 

         అని  శ్రీనివాసునిదేవేరిని అడగమంటారు. బ్రహ్మోత్సవాలలో తమ దైవాన్నిగానీ, శ్రీవారి వాహనసేవలను గానీ, దర్శించనోచుకోని సామాన్యప్రజలకు, ఈ ఉద్గ్రంధం ఆ మహాభాగ్యాన్ని కలిగించి, వివిధచిత్రాలతో బ్రహ్మోత్సవదృశ్యాలను వారిమనోనేత్రంముందు సాక్షాత్కరింపజేస్తుంది. ఇది ఒకటి చాలు-ఈ గ్రంధ ప్రయోజనాన్ని కొనియాడేటందుకు! ఏమాత్రమూ ఖర్చుకు వెనుకాడకుండా ఖరీదైన కాగితంతో పాటు, రంగురంగుల ఫోటోలతో అందంగా ముద్రించిన ఈ పుస్తకాన్ని స్వామివారిభక్తులు కొని, చదివి, కలకాలం పదిలంగా దాచుకోవచ్చు! తిరుమల-తిరుపతి పవిత్రక్షేత్రవాసులకే శ్రీహరి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన విశేషాలు, వివరాలు తెలిసే అవకాశం తక్కువ! అటువంటపుడు, సకల జనులకూ, వ్యయప్రయాసలు లేకుండా, ఆ మహత్తరఆధ్యాత్మికజ్ఞానాన్ని కల్గించా లనేసదాశయంతో సమకూర్చిన ఈ గ్రంథరచన, ఆ ప్రయోజనాన్ని సాధించక మానదు!  ఇక చివరగా....

         నయనానందకరమైన రూపంతోనూ, మోక్షదాయకమైన వస్తువుతోనూ సమ్మేళనం చెందిన ఈ పావనగ్రంథాన్ని అధ్యయనం గావించి, తరించండి! ఆనందనిలయంలో కొలువైన  శ్రీవేంకటేశ్వరుని కృపకు పాత్రులై, ఆనందభోగభాగ్యాలను తనివారా అనుభవించండి!! ముముక్షువులు కండి!!!

                                                                       -డా.కంపల్లె రవిచంద్రన్

            మామూలురోజుల్లోనే శ్రీనివాసునిదర్శనం అత్యంత కష్టసాధ్యం! అటువంటప్పుడు బ్రహ్మోత్సవాల సమయంలో, వివిధ వాహనాలను అధిరోహించి, తన దేవేరులతో మాడవీధులలో ఊరేగే శ్రీవేంకటేశ్వరుని దివ్యమంగళవిగ్రహాన్ని చూడడం సామాన్యప్రజలకు వశమా? ఆ కారణంగానే, సామాన్యప్రజానికానికి ప్రాతినిధ్యం వహిస్తూ, కవివరేణ్యు లయిన దాశరధిగారు-                 " కలవారినే  కానీ  కరుణి౦చలేడా?  నిరుపేద  మొర  లేవి  వినిపించుకోడా?                   కన్నీటిబ్రతుకులు కనలేనినాడు స్వామి కరుణామయుం డన్న బిరు దేలనమ్మా?"           అని  శ్రీనివాసునిదేవేరిని అడగమంటారు. బ్రహ్మోత్సవాలలో తమ దైవాన్నిగానీ, శ్రీవారి వాహనసేవలను గానీ, దర్శించనోచుకోని సామాన్యప్రజలకు, ఈ ఉద్గ్రంధం ఆ మహాభాగ్యాన్ని కలిగించి, వివిధచిత్రాలతో బ్రహ్మోత్సవదృశ్యాలను వారిమనోనేత్రంముందు సాక్షాత్కరింపజేస్తుంది. ఇది ఒకటి చాలు-ఈ గ్రంధ ప్రయోజనాన్ని కొనియాడేటందుకు! ఏమాత్రమూ ఖర్చుకు వెనుకాడకుండా ఖరీదైన కాగితంతో పాటు, రంగురంగుల ఫోటోలతో అందంగా ముద్రించిన ఈ పుస్తకాన్ని స్వామివారిభక్తులు కొని, చదివి, కలకాలం పదిలంగా దాచుకోవచ్చు! తిరుమల-తిరుపతి పవిత్రక్షేత్రవాసులకే శ్రీహరి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన విశేషాలు, వివరాలు తెలిసే అవకాశం తక్కువ! అటువంటపుడు, సకల జనులకూ, వ్యయప్రయాసలు లేకుండా, ఆ మహత్తరఆధ్యాత్మికజ్ఞానాన్ని కల్గించా లనేసదాశయంతో సమకూర్చిన ఈ గ్రంథరచన, ఆ ప్రయోజనాన్ని సాధించక మానదు!  ఇక చివరగా....          నయనానందకరమైన రూపంతోనూ, మోక్షదాయకమైన వస్తువుతోనూ సమ్మేళనం చెందిన ఈ పావనగ్రంథాన్ని అధ్యయనం గావించి, తరించండి! ఆనందనిలయంలో కొలువైన  శ్రీవేంకటేశ్వరుని కృపకు పాత్రులై, ఆనందభోగభాగ్యాలను తనివారా అనుభవించండి!! ముముక్షువులు కండి!!!                                                                        -డా.కంపల్లె రవిచంద్రన్

Features

  • : Srivaari Brahmothsavavybhavam
  • : Dr Kampalle Ravachandran
  • : visalandhra publishers
  • : VISHALD353
  • : Hardbind
  • : 2014
  • : 319
  • : telugu

Reviews

Be the first one to review this product

Discussion:Srivaari Brahmothsavavybhavam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam