Divya Shakthulu

By Srichidananda Yogi (Author)
Rs.120
Rs.120

Divya Shakthulu
INR
CREATIVE55
In Stock
120.0
Rs.120


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

              ప్రతి మనిషికి కొండంత కోరికలుంటాయి. గొంతెమ్మ కోరికలూ ఉంటాయి - సహజ వాంఛలుంటాయి. అవసరాలుంటాయి. ఇవన్ని మనిషికి చైతన్యాన్ని ఇచ్చి నడిపిస్తాయి! కోరికలు తీరలేదనే భావంతో పనులు చేయడం మానేసి ఊహాలోకంలో ఉంటారు. తాహతు కొద్ది కోరికలుంటే అది సహజం. ఇంకా ఏదో సాధించాలని ఉంటే అది అభిలాషణీయమే. దేవకన్య కావాలి - పక్కవాడి పెళ్ళాం వశం కావాలి. ఊళ్ళో కన్నె పిల్లలందరూ నేనంటే పడి చావాలి - అని ఆశిస్తే మాత్రం వెకిలి తనం, వెర్రితనం అవుతుంది.

          వాంఛ చైతన్యానికి చిహ్నం. తాను ఆశించింది పొందడానికి మనిషి సామ, దాన, భేద, దండోపాయాలు ఉపయోగిస్తాడు. డబ్బు కావాలి - ప్రేమ కావాలి - మనిషి బలం కావాలి. తనను సమర్దించేవారు కావాలి - తలచినది కావాలి. దీనిని భుజ బలంతో పొందగలరా? పొందలేరు. డబ్బుతో కూడా పొందలేరు. బుద్ధి బలం కావాలి. అన్ని చోట్ల తెలివి పనిచేయదు. మనోబలం కావాలి. దైవబలం కావాలి. దేవుడికి అందరూ సమానమే! అర్హత మాత్రం అందరికీ ఉండదు - కారణం వారి ప్రయత్నా లోపమే! ఈ పుస్తకం మీ మానసిక స్థితిని చిక్కబరుస్తుంది. దివ్యశక్తి పొందడానికి తయారు చేస్తుంది. మీ లోపాలు, భయాలు పోయి ఆత్మావిశ్వాసంతో ముందడుగు వేయడం కోసం ప్రత్యేకంగా  దివ్యశక్తులు  పుస్తకం మీకు అందజేస్తున్నాము.

              ప్రతి మనిషికి కొండంత కోరికలుంటాయి. గొంతెమ్మ కోరికలూ ఉంటాయి - సహజ వాంఛలుంటాయి. అవసరాలుంటాయి. ఇవన్ని మనిషికి చైతన్యాన్ని ఇచ్చి నడిపిస్తాయి! కోరికలు తీరలేదనే భావంతో పనులు చేయడం మానేసి ఊహాలోకంలో ఉంటారు. తాహతు కొద్ది కోరికలుంటే అది సహజం. ఇంకా ఏదో సాధించాలని ఉంటే అది అభిలాషణీయమే. దేవకన్య కావాలి - పక్కవాడి పెళ్ళాం వశం కావాలి. ఊళ్ళో కన్నె పిల్లలందరూ నేనంటే పడి చావాలి - అని ఆశిస్తే మాత్రం వెకిలి తనం, వెర్రితనం అవుతుంది.           వాంఛ చైతన్యానికి చిహ్నం. తాను ఆశించింది పొందడానికి మనిషి సామ, దాన, భేద, దండోపాయాలు ఉపయోగిస్తాడు. డబ్బు కావాలి - ప్రేమ కావాలి - మనిషి బలం కావాలి. తనను సమర్దించేవారు కావాలి - తలచినది కావాలి. దీనిని భుజ బలంతో పొందగలరా? పొందలేరు. డబ్బుతో కూడా పొందలేరు. బుద్ధి బలం కావాలి. అన్ని చోట్ల తెలివి పనిచేయదు. మనోబలం కావాలి. దైవబలం కావాలి. దేవుడికి అందరూ సమానమే! అర్హత మాత్రం అందరికీ ఉండదు - కారణం వారి ప్రయత్నా లోపమే! ఈ పుస్తకం మీ మానసిక స్థితిని చిక్కబరుస్తుంది. దివ్యశక్తి పొందడానికి తయారు చేస్తుంది. మీ లోపాలు, భయాలు పోయి ఆత్మావిశ్వాసంతో ముందడుగు వేయడం కోసం ప్రత్యేకంగా  దివ్యశక్తులు  పుస్తకం మీకు అందజేస్తున్నాము.

Features

  • : Divya Shakthulu
  • : Srichidananda Yogi
  • : Pyramid Books
  • : CREATIVE55
  • : Paperback
  • : 2016
  • : 72
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Divya Shakthulu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam