Divya Pranayam

Rs.175
Rs.175

Divya Pranayam
INR
MANIMN1032
In Stock
175.0
Rs.175


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                      పరమహంస యోగానంద గారి ప్రసంగాల, వ్యాసాల సంకలనం, ఒక యోగి ఆత్మకథ అనే వారి గ్రంధంలో లక్షలాది మందిని ఆకట్టుకున్న విస్త్రతమైన స్ఫూర్తిదాయక సార్వజనీన సత్యాలను గురించి కూలంకషమైన చర్చను సమర్పిస్తుంది. పాఠకులు ఈ ప్రసంగాలలో సర్వ స్వీకార వివేకం, ఉత్తేజనం , మానవజాతి పట్ల ప్రేమల అపూర్వ కలయికను చూస్తారు. ఈ విశిష్ట లక్షణాలు రచయితలను మన యుగానికి చెందిన అత్యంత పూజనీయమైన , విశ్వసనీయమైన ఆధ్యాత్మిక జీవన మార్గదర్శకులలో ఒకరిగా చేశాయి.

                          జీవితపు చిక్కుప్రశ్నలకు అర్ధ చేసుకోవడానికి ప్రయత్నించే వారందరికీ, భగవంతుడి యధార్ధతను గురించి తమ హృదయాలలో అనిశ్చితమైన ఆశ కలిగి వున్నా వారికీ, తమ అన్వేషణలో ఇప్పటికే భగవంతుని వైపు తిరిగిన జిజ్ఞాసువులకు, ఈ ప్రసంగాల సంకలనం ఆచరణాత్మక మార్గదర్శకత్వాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్నీ కలిగించే అంతర్దృష్టిని ఇస్తుంది.

                      పరమహంస యోగానంద గారి ప్రసంగాల, వ్యాసాల సంకలనం, ఒక యోగి ఆత్మకథ అనే వారి గ్రంధంలో లక్షలాది మందిని ఆకట్టుకున్న విస్త్రతమైన స్ఫూర్తిదాయక సార్వజనీన సత్యాలను గురించి కూలంకషమైన చర్చను సమర్పిస్తుంది. పాఠకులు ఈ ప్రసంగాలలో సర్వ స్వీకార వివేకం, ఉత్తేజనం , మానవజాతి పట్ల ప్రేమల అపూర్వ కలయికను చూస్తారు. ఈ విశిష్ట లక్షణాలు రచయితలను మన యుగానికి చెందిన అత్యంత పూజనీయమైన , విశ్వసనీయమైన ఆధ్యాత్మిక జీవన మార్గదర్శకులలో ఒకరిగా చేశాయి.                           జీవితపు చిక్కుప్రశ్నలకు అర్ధ చేసుకోవడానికి ప్రయత్నించే వారందరికీ, భగవంతుడి యధార్ధతను గురించి తమ హృదయాలలో అనిశ్చితమైన ఆశ కలిగి వున్నా వారికీ, తమ అన్వేషణలో ఇప్పటికే భగవంతుని వైపు తిరిగిన జిజ్ఞాసువులకు, ఈ ప్రసంగాల సంకలనం ఆచరణాత్మక మార్గదర్శకత్వాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్నీ కలిగించే అంతర్దృష్టిని ఇస్తుంది.

Features

  • : Divya Pranayam
  • : Sri Sri Paramahamsa Yogananda
  • : Yogoda Satsanga Society Of India
  • : MANIMN1032
  • : Paperback
  • : 2019
  • : 546
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Divya Pranayam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam