Swadeseeyam Ayurvedam

Rs.350
Rs.350

Swadeseeyam Ayurvedam
INR
EMESCO1051
In Stock
350.0
Rs.350

In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

             మాతృగర్భం నుంచి బయటపడిన తరువాత మావి తొలిగాక తొలిశ్వాస తీసుకునే క్షణం నుంచి ఆ శ్వాసకి, ఆ శరీరానికి ఎంతకాలం సంబంధం కొనసాగుతుందో ఆ కాల అవధిని ఆయుష్షు అంటారు. అది ఏమి, ఏమిటనే ప్రశ్నలతో పెరిగి యవ్వనంలో మురిసి కొంత సాధించి అరవై దాటాక అనుభవసారంతో జీవితాన్ని సార్ధకం చేసుకోవడాన్ని జీవనగతి అంటారు. ఈ ఆయుష్షు ఏమిటీ బాధలు? ఎందుకీ వ్యధలు? అనుకుంటూ చావుఎప్పుడని ప్రతీక్షణం అనుకుంటూ చిరకాలం జీవించేది జీవితం కాదు. మనస్సు, శరీరం, యింద్రియములు, ఆత్మ ప్రసన్నాత్మకంగా ఆరోగ్యంగా నిండు శక్తితో మరణం కూడాఅనాయాసంగా వచ్చి నవ్వుతూ తీసుకెళ్ళిపోయే జీవితాన్ని మనిషి ఆకాంక్షిచాలి. అలాంటి జీవితాన్నిసమాజానికి ప్రతిపాదించారు మన అద్భుత శాస్త్రజ్ఞులైన  రూపంలో.

Features

  • : Swadeseeyam Ayurvedam
  • : Dr Ramakrishna Ivatury
  • : Sahithi Prachuranalu
  • : EMESCO1051
  • : Paperback
  • : 2018
  • : 624
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Swadeseeyam Ayurvedam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam