Kalabandha tho Madhumeha Chikithsa

Rs.35
Rs.35

Kalabandha tho Madhumeha Chikithsa
INR
MOHAN30529
Out Of Stock
35.0
Rs.35
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

          భారతీయ వైద్య విధానం ఆయుర్వేదం. ఆయుష్షునిచ్చేదే 'ఆయుర్వేదం'  ఎన్నో దీర్ఘ రోగాలకు, సంపూర్ణ ఆరోగ్యానికి ఇది ఓ మంచి మార్గం. ఆయుర్వేద విధానంలో 'షుగర్'ను అదుపులో ఉంచేందుకు 'వేప' మందు తయారుచేసి ఎన్నో ఏళ్లుగా ఉచిత పంపిణీ చేస్తూ... ప్రజాభిమానాన్ని పొందిన మిత్రుడు 'నేత్రన్ దుర్గేష్' రచించిన మరో కల్కితురాయి ఈ పుస్తకం. 

          డయాబెటిస్ వ్యాధితో సతమతమవుతున్న ప్రజానీకానికి ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. ఈ "మధుమేహం - కలబంద చికిత్స" ద్వారా అందరూ ఆరోగ్యవంతులు కావాలని నా ఆకాంక్ష..!

- డా. చెదలవాడ డేవిడ్ జాన్

          భారతీయ వైద్య విధానం ఆయుర్వేదం. ఆయుష్షునిచ్చేదే 'ఆయుర్వేదం'  ఎన్నో దీర్ఘ రోగాలకు, సంపూర్ణ ఆరోగ్యానికి ఇది ఓ మంచి మార్గం. ఆయుర్వేద విధానంలో 'షుగర్'ను అదుపులో ఉంచేందుకు 'వేప' మందు తయారుచేసి ఎన్నో ఏళ్లుగా ఉచిత పంపిణీ చేస్తూ... ప్రజాభిమానాన్ని పొందిన మిత్రుడు 'నేత్రన్ దుర్గేష్' రచించిన మరో కల్కితురాయి ఈ పుస్తకం.            డయాబెటిస్ వ్యాధితో సతమతమవుతున్న ప్రజానీకానికి ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. ఈ "మధుమేహం - కలబంద చికిత్స" ద్వారా అందరూ ఆరోగ్యవంతులు కావాలని నా ఆకాంక్ష..! - డా. చెదలవాడ డేవిడ్ జాన్

Features

  • : Kalabandha tho Madhumeha Chikithsa
  • : Netran Durgesh Gurujee
  • : Sri Balaji Publications
  • : MOHAN30529
  • : Paperback
  • : 2015
  • : 96
  • : TELUGU

Reviews

Be the first one to review this product

Discussion:Kalabandha tho Madhumeha Chikithsa

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam