వాస్తు విజయం గ్రంథం చదువుతూవుంటే మీ ఇంటి వాస్తు విషయాలు తెలుసుకోవటంతో పాటు మీరు నూతన గృహం నిర్మించుకునేందుకు అనేక వాస్తు విషయాలు తెలుస్తాయి. ఎన్నో వాస్తు గ్రంథాలు చదివిన వారికి కూడా వాస్తు విజయం గ్రంథం మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుందంటే సందేహం లేదు. వాస్తు శాస్త్ర విషయాలను అందరూ అర్థం చేసుకునే మన తెలుగు బాషలో దాదాపు 200 వాస్తు నమూనా చిత్రాలతో పొందుపరచిన తెలుగు పరిశోధాత్మక వాస్తుగ్రంథం.
గృహాన్ని చూడటానికి గృహము యొక్క పటాన్ని చూడటానికి చాలా తేడా ఉంటుంది. కొన్ని పనులు వీలును అనుసరించి చేసేవి కావు. వీలు చేసుకొని చేసేవి ఉంటాయి. వాస్తు పనులు అలాంటి వాటిలోకి వస్తాయి. అక్కడ ఉన్న దోషాల వలన వాస్తు ఆటంకాలు వస్తుంటాయి. ఆ ఆటంకాలన్ని వాస్తు దోష ప్రభావాలేనని గ్రహించాలి. మరింత పట్టుదలతో వాస్తు సవరణలకు ప్రయత్నించాలి.
- ధనావత్ ఉషానాయాక్
వాస్తు విజయం గ్రంథం చదువుతూవుంటే మీ ఇంటి వాస్తు విషయాలు తెలుసుకోవటంతో పాటు మీరు నూతన గృహం నిర్మించుకునేందుకు అనేక వాస్తు విషయాలు తెలుస్తాయి. ఎన్నో వాస్తు గ్రంథాలు చదివిన వారికి కూడా వాస్తు విజయం గ్రంథం మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుందంటే సందేహం లేదు. వాస్తు శాస్త్ర విషయాలను అందరూ అర్థం చేసుకునే మన తెలుగు బాషలో దాదాపు 200 వాస్తు నమూనా చిత్రాలతో పొందుపరచిన తెలుగు పరిశోధాత్మక వాస్తుగ్రంథం. గృహాన్ని చూడటానికి గృహము యొక్క పటాన్ని చూడటానికి చాలా తేడా ఉంటుంది. కొన్ని పనులు వీలును అనుసరించి చేసేవి కావు. వీలు చేసుకొని చేసేవి ఉంటాయి. వాస్తు పనులు అలాంటి వాటిలోకి వస్తాయి. అక్కడ ఉన్న దోషాల వలన వాస్తు ఆటంకాలు వస్తుంటాయి. ఆ ఆటంకాలన్ని వాస్తు దోష ప్రభావాలేనని గ్రహించాలి. మరింత పట్టుదలతో వాస్తు సవరణలకు ప్రయత్నించాలి. - ధనావత్ ఉషానాయాక్Good
© 2017,www.logili.com All Rights Reserved.