Sankyalalo Mee Adrustam

By K V Mohanram (Author)
Rs.50
Rs.50

Sankyalalo Mee Adrustam
INR
MANIMN1195
In Stock
50.0
Rs.50


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

               సృష్టిలో కాల స్వరూపము తానే అని భగవానుడైన శ్రీకృష్ణుడు భగవద్గితలోని పదవ అధ్యాయములో చెప్పాడు. అసలు కాలం అంటే ఏమిటి? ఈ సకలా చరాచర జాగత్తుకు కాలానికి విడదీయరాని సంబంధం వుంది. అసలు సృష్టిలో ఏ పని జరిగినా కాలానుగుణంగానే , కాల ప్రభావం మూలానే జరిగింది కదా! అలంటి కాలాన్ని ఎలా కొలుస్తాం? లిప్తలు, క్షణాలు , నిముషాలు, గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాలు , పుష్కరాలు దాటి ప్రాభవాది అరవై సంవత్సరాల చంక్రమాణం పూర్తి చేసుకుని దశాబ్ద శతాబ్దాల మీదుగా ఆనంతంగా సాగిపోతుంటాయి యుగాలు కాలమాన లెక్కలు.

                    లెక్కలకు పునాది సంఖ్యాలే కదా! ఈ సంఖ్యాలు , వాటి విశిష్టత గురించి విపులంగా చర్చించేదే సంఖ్యాశాస్త్రం. 1 నుండి 9 వరకు అతి సామాన్యంగా కానిపించే ఈ తొమ్మిది సంఖ్యాలే సృష్టిమొత్తానికి ఆధార భూతంగా నిల్చి శాసిస్తున్నాయంటే ఎంత ఆశ్చర్యం .

               సృష్టిలో కాల స్వరూపము తానే అని భగవానుడైన శ్రీకృష్ణుడు భగవద్గితలోని పదవ అధ్యాయములో చెప్పాడు. అసలు కాలం అంటే ఏమిటి? ఈ సకలా చరాచర జాగత్తుకు కాలానికి విడదీయరాని సంబంధం వుంది. అసలు సృష్టిలో ఏ పని జరిగినా కాలానుగుణంగానే , కాల ప్రభావం మూలానే జరిగింది కదా! అలంటి కాలాన్ని ఎలా కొలుస్తాం? లిప్తలు, క్షణాలు , నిముషాలు, గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాలు , పుష్కరాలు దాటి ప్రాభవాది అరవై సంవత్సరాల చంక్రమాణం పూర్తి చేసుకుని దశాబ్ద శతాబ్దాల మీదుగా ఆనంతంగా సాగిపోతుంటాయి యుగాలు కాలమాన లెక్కలు.                     లెక్కలకు పునాది సంఖ్యాలే కదా! ఈ సంఖ్యాలు , వాటి విశిష్టత గురించి విపులంగా చర్చించేదే సంఖ్యాశాస్త్రం. 1 నుండి 9 వరకు అతి సామాన్యంగా కానిపించే ఈ తొమ్మిది సంఖ్యాలే సృష్టిమొత్తానికి ఆధార భూతంగా నిల్చి శాసిస్తున్నాయంటే ఎంత ఆశ్చర్యం .

Features

  • : Sankyalalo Mee Adrustam
  • : K V Mohanram
  • : Rushi Prachuranalu
  • : MANIMN1195
  • : Paperback
  • : 2016
  • : 96
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sankyalalo Mee Adrustam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam