Graha- Anugraham

By Dr K Acchi Reddy (Author)
Rs.265
Rs.265

Graha- Anugraham
INR
MOHAN30508
In Stock
265.0
Rs.265


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         శతాధికగ్రంథ రచయిత, జ్యోతిష శాస్త్రంలో 38 సంవత్సరాల అనుభవంతో తన పరిశోధనా విజయాంశాలతో అతి సామాన్యులకు సైతం అర్థమయ్యే వాడుక భాషలో అత్యంత శక్తివంతమైన ఫలితాలనిచ్చే ఈ రెమిడీస్ గ్రహ - అనుగ్రహం అనే పుస్తకంగా మీకు అందిస్తున్నాం... ఇందులో....

జన్మనామ నక్షత్రాల వారు తమకు అదృష్టం కలగాలంటే... 

12 రాశులు, 12 లగ్నాల వారు కూడా అదృష్టం, ఐశ్వర్యాలతో పాటు కష్టాలు, చిక్కులు నుండి బైటపడాలంటే...

నవగ్రహాలు, ఆగ్రహం చెందినపుడు, అనుగ్రహం కోసం ఏ పూజలు, ఏ తాంత్రిక పద్ధతులు అవలంభిస్తే అనుగ్రహిస్తాయో...

వర్తమాన గోచారాల వల్ల గ్రహాలూ కలిగించే అనారోగ్య ఇబ్బందులు, ప్రమాదాల నుండి బైటపడాలంటే...

వివాహం కావాలంటే...

ఎంత ప్రయత్నించినా ఉద్యోగాలు రానివారు శ్రీఘ్రంగా ఉద్యోగాలు దొరకాలంటే...

సంతానం లేనివారు నిరుత్సాహ పడక సంతానం కలగాలంటే ఆచరించే తాంత్రిక సలహాలు...

ఇంతేకాక మరెన్నో రహస్య అంశాలను జోడించి ఈ పుస్తకం మీ ముందుకు వచ్చింది....

                            - అచ్చిరెడ్డి

 

         శతాధికగ్రంథ రచయిత, జ్యోతిష శాస్త్రంలో 38 సంవత్సరాల అనుభవంతో తన పరిశోధనా విజయాంశాలతో అతి సామాన్యులకు సైతం అర్థమయ్యే వాడుక భాషలో అత్యంత శక్తివంతమైన ఫలితాలనిచ్చే ఈ రెమిడీస్ గ్రహ - అనుగ్రహం అనే పుస్తకంగా మీకు అందిస్తున్నాం... ఇందులో.... జన్మనామ నక్షత్రాల వారు తమకు అదృష్టం కలగాలంటే...  12 రాశులు, 12 లగ్నాల వారు కూడా అదృష్టం, ఐశ్వర్యాలతో పాటు కష్టాలు, చిక్కులు నుండి బైటపడాలంటే... నవగ్రహాలు, ఆగ్రహం చెందినపుడు, అనుగ్రహం కోసం ఏ పూజలు, ఏ తాంత్రిక పద్ధతులు అవలంభిస్తే అనుగ్రహిస్తాయో... వర్తమాన గోచారాల వల్ల గ్రహాలూ కలిగించే అనారోగ్య ఇబ్బందులు, ప్రమాదాల నుండి బైటపడాలంటే... వివాహం కావాలంటే... ఎంత ప్రయత్నించినా ఉద్యోగాలు రానివారు శ్రీఘ్రంగా ఉద్యోగాలు దొరకాలంటే... సంతానం లేనివారు నిరుత్సాహ పడక సంతానం కలగాలంటే ఆచరించే తాంత్రిక సలహాలు... ఇంతేకాక మరెన్నో రహస్య అంశాలను జోడించి ఈ పుస్తకం మీ ముందుకు వచ్చింది....                             - అచ్చిరెడ్డి  

Features

  • : Graha- Anugraham
  • : Dr K Acchi Reddy
  • : Sai Trishakthi Nilayam
  • : MOHAN30508
  • : hardbound
  • : 2015
  • : 264
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Graha- Anugraham

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam