Anugraham

By Mummidi Syamalarani (Author)
Rs.125
Rs.125

Anugraham
INR
MANIMN7175
In Stock
125.0
Rs.125


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

అనుగ్రహం

మనిషి ఆశాజీవి! జీవితంలో ఎన్నో సాధించి ఉన్నత స్థానంలో జీవించాలను కుంటాడు. దాని కోసం ఆహర్నిశలు కష్టపడి శ్రమించి భగవంతుడి అనుగ్రహం పొందాలని కోరుకుంటాడు. మరికొందరు ఏమాత్రం కష్టపడకుండా భగవంతుని అనుగ్రహం పొంది సంతోషంగా, అష్టఐశ్వర్యాలు

పొందాలని ఆశపడతారు.

మంచికి, చెడుకి మధ్యన జరిగే పోరాటమే అనుగ్రహం. ఒక మనిషిని హత్య చేసిన కిరాతకుడు, రక్తసంబంధాలను, చివరికి కన్న తల్లిదండ్రులను కూడ మోసం చేసి వాళ్ళని దూరం చేసి, వాళ్ళ పునాదుల మీద అంతస్తులు నిర్మించుకొని జల్సాలు చేసే దుర్మార్గులు కూడ దేవుని అనుగ్రహం పొందాలని చూస్తారు.

ప్రతిఫలం ఆశించకుండా, భక్తి శ్రద్ధలతో నిత్యం దేవున్ని కొలిచి, అందరూ బాగుండాలి, అనుగ్రహించు తల్లీ! అని అనుకునే మనుషులు ఉంటారు. అటువంటి వ్యక్తి భవానీ దేవి! పెళ్ళయిన నెలరోజులలోపే భర్తను పోగొట్టుకున్న బాల వితంతువు భవానీదేవి... భవాని అక్క చనిపోతే, మహేశ్వరరావు, తులసిలను కంటికి రెప్పలా పెంచి పెద్ద చేసింది భవానీదేవి.

భర్త చనిపోయిన భవానీదేవి... ఆ ఇంటి కులదైవం అయిన అమ్మవారి భక్తురాలు మహేశ్వరరావు, తులసిలను.. అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నాకే స్కూలుకి పంపేది.

అందరూ “తల్లిని మరిపించేలా పిల్లలను పెంచుతుంది. ఆ భగవంతుడు తల్లిని తీసుకుపోయాడు, పాపం పిల్లలు అని అనుకున్నాం కాని తల్లిని మరిపించే “ఇంకో అమ్మని” పిల్లలకు చూపించాడు" అని అనుకునేవారు.............................

అనుగ్రహం మనిషి ఆశాజీవి! జీవితంలో ఎన్నో సాధించి ఉన్నత స్థానంలో జీవించాలను కుంటాడు. దాని కోసం ఆహర్నిశలు కష్టపడి శ్రమించి భగవంతుడి అనుగ్రహం పొందాలని కోరుకుంటాడు. మరికొందరు ఏమాత్రం కష్టపడకుండా భగవంతుని అనుగ్రహం పొంది సంతోషంగా, అష్టఐశ్వర్యాలు పొందాలని ఆశపడతారు. మంచికి, చెడుకి మధ్యన జరిగే పోరాటమే అనుగ్రహం. ఒక మనిషిని హత్య చేసిన కిరాతకుడు, రక్తసంబంధాలను, చివరికి కన్న తల్లిదండ్రులను కూడ మోసం చేసి వాళ్ళని దూరం చేసి, వాళ్ళ పునాదుల మీద అంతస్తులు నిర్మించుకొని జల్సాలు చేసే దుర్మార్గులు కూడ దేవుని అనుగ్రహం పొందాలని చూస్తారు. ప్రతిఫలం ఆశించకుండా, భక్తి శ్రద్ధలతో నిత్యం దేవున్ని కొలిచి, అందరూ బాగుండాలి, అనుగ్రహించు తల్లీ! అని అనుకునే మనుషులు ఉంటారు. అటువంటి వ్యక్తి భవానీ దేవి! పెళ్ళయిన నెలరోజులలోపే భర్తను పోగొట్టుకున్న బాల వితంతువు భవానీదేవి... భవాని అక్క చనిపోతే, మహేశ్వరరావు, తులసిలను కంటికి రెప్పలా పెంచి పెద్ద చేసింది భవానీదేవి. భర్త చనిపోయిన భవానీదేవి... ఆ ఇంటి కులదైవం అయిన అమ్మవారి భక్తురాలు మహేశ్వరరావు, తులసిలను.. అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నాకే స్కూలుకి పంపేది. అందరూ “తల్లిని మరిపించేలా పిల్లలను పెంచుతుంది. ఆ భగవంతుడు తల్లిని తీసుకుపోయాడు, పాపం పిల్లలు అని అనుకున్నాం కాని తల్లిని మరిపించే “ఇంకో అమ్మని” పిల్లలకు చూపించాడు" అని అనుకునేవారు.............................

Features

  • : Anugraham
  • : Mummidi Syamalarani
  • : Sahiti Prachuranalu
  • : MANIMN7175
  • : paparback
  • : Aug, 2026
  • : 224
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Anugraham

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam