Pyramid Dhyanam

Rs.50
Rs.50

Pyramid Dhyanam
INR
JPPUBLT173
In Stock
50.0
Rs.50


In Stock
Ships in 5 - 15 Days
Check for shipping and cod pincode

Description

         నిత్య జీవితంలో ఎన్నో సమస్యలు - ఎన్నెన్నో టెన్షన్స్ - నిద్రలేచినప్పట్నించీ - నిద్ర పోయేవరకూ పరుగే పరుగు - శారీరక శ్రమ, మానసిక అలసట ప్రతిఒక్కరినీ అసంతృప్తికి గురి చేస్తున్న నేటి మనిషికి అత్యధిక అదనపు శక్తినీ, ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కల్పించే అత్యుత్తమ విధానం పిరమిడ్ లో ధ్యానం. అనేకానేక నవలలు, రేడియో నాటకాలు, సినిమా కథలూ అందించిన ఈ గ్రంథకర్త శ్రీ తాడంకి వెంకటలక్ష్మీనరసింహారావు 14 జనవరి 1943 సంక్రాంతి నాడు జన్మించారు. 

- ధ్యానం అంటే ఏమిటి? ధ్యానం ఎలా పుట్టింది?

- తొలి ధ్యాన సాధకుడేవారు? తొలి ధ్యానగురువెవరు?

- పిరమిడ్ ధ్యానం ఎపుడు ప్రారంభమైంది?

- మనిషి - పిరమిడ్ లకి ఏదైనా అవినాభావ సంబంధం ఉందా?

ఇంకా ఎన్నో విశేషాలను తనదైన శైలిలో ఈ 'పిరమిడ్ ధ్యానం' గ్రంథంలో వివరించారు ఈ గ్రంథకర్త. 'పిరమిడ్ ధ్యానం' చదవండి. మీ భావాలు మీ సన్నిహితులతో పంచుకోండి.

         నిత్య జీవితంలో ఎన్నో సమస్యలు - ఎన్నెన్నో టెన్షన్స్ - నిద్రలేచినప్పట్నించీ - నిద్ర పోయేవరకూ పరుగే పరుగు - శారీరక శ్రమ, మానసిక అలసట ప్రతిఒక్కరినీ అసంతృప్తికి గురి చేస్తున్న నేటి మనిషికి అత్యధిక అదనపు శక్తినీ, ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని కల్పించే అత్యుత్తమ విధానం పిరమిడ్ లో ధ్యానం. అనేకానేక నవలలు, రేడియో నాటకాలు, సినిమా కథలూ అందించిన ఈ గ్రంథకర్త శ్రీ తాడంకి వెంకటలక్ష్మీనరసింహారావు 14 జనవరి 1943 సంక్రాంతి నాడు జన్మించారు.  - ధ్యానం అంటే ఏమిటి? ధ్యానం ఎలా పుట్టింది? - తొలి ధ్యాన సాధకుడేవారు? తొలి ధ్యానగురువెవరు? - పిరమిడ్ ధ్యానం ఎపుడు ప్రారంభమైంది? - మనిషి - పిరమిడ్ లకి ఏదైనా అవినాభావ సంబంధం ఉందా? ఇంకా ఎన్నో విశేషాలను తనదైన శైలిలో ఈ 'పిరమిడ్ ధ్యానం' గ్రంథంలో వివరించారు ఈ గ్రంథకర్త. 'పిరమిడ్ ధ్యానం' చదవండి. మీ భావాలు మీ సన్నిహితులతో పంచుకోండి.

Features

  • : Pyramid Dhyanam
  • : T Venkata Lakshmi Narasimha Rao
  • : Garuda publications
  • : JPPUBLT173
  • : Paperback
  • : 144
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Pyramid Dhyanam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam