E Kshanam Dhyanam

By Jakka Pradeep (Author)
Rs.80
Rs.80

E Kshanam Dhyanam
INR
VICTORY223
In Stock
80.0
Rs.80


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

          ఈ క్షణంలో ఉత్తమ ఆలోచనలు చేయండి. ఈ క్షణంలో అలాంటి ఆలోచనలు చేయడం ద్వారా శ్రేష్టమైన జీవితాన్ని గడపడం సాధ్యం అన్న ఆలోచనలను నమ్మండి. ఇలాంటి కొన్ని వేల కోట్ల క్షణాల సమ్మేళనమే జీవితం కాబట్టి 'ఈ క్షణాన్ని' ఉన్నత ఆలోచనల వైపు మెగ్గు చూపండి. అలా మంచి పాజిటివ్ ఆలోచనలు చేయడం ద్వారా, ఇతరులకు ఆనందం అందివ్వగలరని గుర్తించండి. ఏదైనా నెగెటివ్ ఆలోచన వచ్చినా, పాజిటివ్ గా మార్చుకునే శక్తి మీకుందని గుర్తించండి.

          ఇలా అనుక్షణం పాజిటివ్ గా ముందుకు వెళ్ళడం విజయమే. మన మనస్సు టేప్ రికార్డర్ లాంటిది. దానిలో ప్రోగ్రామింగ్ గల కాసెట్ట్ పెడితే అది వినిపిస్తుంది. కాబట్టి నెగెటివ్ ప్రోగ్రామింగ్ వదిలేసి, పాజిటివ్ ప్రోగ్రామింగ్ తో ఈ క్షణాన్ని సద్వినియోగం చేసుకోవడమే 'ఈ క్షణం ధ్యానం'.

                                                                       - జక్కా ప్రదీప్ 

          ఈ క్షణంలో ఉత్తమ ఆలోచనలు చేయండి. ఈ క్షణంలో అలాంటి ఆలోచనలు చేయడం ద్వారా శ్రేష్టమైన జీవితాన్ని గడపడం సాధ్యం అన్న ఆలోచనలను నమ్మండి. ఇలాంటి కొన్ని వేల కోట్ల క్షణాల సమ్మేళనమే జీవితం కాబట్టి 'ఈ క్షణాన్ని' ఉన్నత ఆలోచనల వైపు మెగ్గు చూపండి. అలా మంచి పాజిటివ్ ఆలోచనలు చేయడం ద్వారా, ఇతరులకు ఆనందం అందివ్వగలరని గుర్తించండి. ఏదైనా నెగెటివ్ ఆలోచన వచ్చినా, పాజిటివ్ గా మార్చుకునే శక్తి మీకుందని గుర్తించండి.           ఇలా అనుక్షణం పాజిటివ్ గా ముందుకు వెళ్ళడం విజయమే. మన మనస్సు టేప్ రికార్డర్ లాంటిది. దానిలో ప్రోగ్రామింగ్ గల కాసెట్ట్ పెడితే అది వినిపిస్తుంది. కాబట్టి నెగెటివ్ ప్రోగ్రామింగ్ వదిలేసి, పాజిటివ్ ప్రోగ్రామింగ్ తో ఈ క్షణాన్ని సద్వినియోగం చేసుకోవడమే 'ఈ క్షణం ధ్యానం'.                                                                        - జక్కా ప్రదీప్ 

Features

  • : E Kshanam Dhyanam
  • : Jakka Pradeep
  • : Victory Publishers
  • : VICTORY223
  • : Paperback
  • : 2015
  • : 125
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:E Kshanam Dhyanam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam