Malayala Mantra Rahasyamulu

Rs.250
Rs.250

Malayala Mantra Rahasyamulu
INR
MANIMN0670
In Stock
250.0
Rs.250


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                        చిరకాలమునుండి యుట్టి గ్రంథ మొకటి రచింపవలయునని నాకు మిగుల కుతూహలముండెడిది అట్టికోరిక నేడు ఫలించినందులకు యెంతయు సంతసించుచున్నాను. విస్మృత ప్రాయమగు ని యద్భుత మంత్రశాస్త్రంబువలన తిరిగి భారతావనియందు మంత్రశక్తి నెలకొని ప్రచారములోకి వచ్చుటకు ఆధారము లేర్పడినచో నాకోరిక ఫలించి నట్లగును.

                                   ఆంధ్ర మహాజనులు భక్తిపూర్వకంగా ఈ గ్రంథమునందలి విషయములు గ్రహించి వానివలన ఉపయోగములను పొంది లాభము పొందుదురను ఆశతో నున్నను.

                            పూర్వకాలములో మన దేశములో యూ మంత్రం శాస్త్రము విశేష ప్రచారమునందుండేడిది, మన పూర్వుల చరిత్రములయందు యెచ్చట పరిశీలించినను గొప్ప మంత్రవేత్తలను గురించి వ్రాసి యుండుటవలన యూమంత్రశస్త్రమునకు మహాఋషులే ఆధారమని తోచుచున్నది. 

                                                                                       - వడ్డాది వీర్రాజు సిద్ధాంతి.

                        చిరకాలమునుండి యుట్టి గ్రంథ మొకటి రచింపవలయునని నాకు మిగుల కుతూహలముండెడిది అట్టికోరిక నేడు ఫలించినందులకు యెంతయు సంతసించుచున్నాను. విస్మృత ప్రాయమగు ని యద్భుత మంత్రశాస్త్రంబువలన తిరిగి భారతావనియందు మంత్రశక్తి నెలకొని ప్రచారములోకి వచ్చుటకు ఆధారము లేర్పడినచో నాకోరిక ఫలించి నట్లగును.                                    ఆంధ్ర మహాజనులు భక్తిపూర్వకంగా ఈ గ్రంథమునందలి విషయములు గ్రహించి వానివలన ఉపయోగములను పొంది లాభము పొందుదురను ఆశతో నున్నను.                             పూర్వకాలములో మన దేశములో యూ మంత్రం శాస్త్రము విశేష ప్రచారమునందుండేడిది, మన పూర్వుల చరిత్రములయందు యెచ్చట పరిశీలించినను గొప్ప మంత్రవేత్తలను గురించి వ్రాసి యుండుటవలన యూమంత్రశస్త్రమునకు మహాఋషులే ఆధారమని తోచుచున్నది.                                                                                         - వడ్డాది వీర్రాజు సిద్ధాంతి.

Features

  • : Malayala Mantra Rahasyamulu
  • : Vaddadi Virraju Siddhanthi
  • : C.V. Krishna Book Dipo
  • : MANIMN0670
  • : Paperback
  • : 2019
  • : 180
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Malayala Mantra Rahasyamulu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam