Kasi Yaatra Charitra

By Enugula Veeraswamayya (Author)
Rs.279
Rs.279

Kasi Yaatra Charitra
INR
REEMPUBLI1
Out Of Stock
279.0
Rs.279
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

         కాశి యాత్ర చరిత్ర గ్రంథకర్త ఏనుగుల వీరాస్వామయ్య 1780లో చెన్నపట్నంలో జన్మించారు. వీరు ఆంధ్ర నియోగి బ్రాహ్మణులు. శ్రీ వత్స గోత్రికులు, తండ్రి పేరు సామయ మంత్రి.

కాశి యాత్ర చేయడం ఒక పవిత్ర ధార్మిక విధిగా ఆస్తికులు పరిగణిస్తారు. ప్రయాణ సౌకర్యాలు, రహదారులు లేని రోజుల్లో వీరస్వామయ్యగారు సకుటుంబ సపరివారంతో కాశి యాత్ర చేసారు. ఆ అనుభవాలును ఈ గ్రంథంలో పొందు పరిచారు. కాశి యాత్ర అనగానే తెలుగు వారికి ఏనుగుల వీరాస్వామయ్య గారి "కాశి యాత్రచరిత్ర" గుర్తుకు రాక మానదు. ఈ గ్రంథం ఆధునిక యుగంలో తెలుగులో వచన రచనల్లో విశిష్టమైనది. ఇది తెలుగులో తొలి యాత్ర రచన గ్రంథం. ఇందులో కాశి క్షేత్ర చరిత్ర, కాశి యాత్ర విశిష్టత, ఏనుగుల వీరాస్వామయ్య గారి జీవిత చరిత్ర మొదలగు వాటిని వివరించడం జరిగింది.

                                                                                          -ఏనుగుల వీరాస్వామయ్య.  

         కాశి యాత్ర చరిత్ర గ్రంథకర్త ఏనుగుల వీరాస్వామయ్య 1780లో చెన్నపట్నంలో జన్మించారు. వీరు ఆంధ్ర నియోగి బ్రాహ్మణులు. శ్రీ వత్స గోత్రికులు, తండ్రి పేరు సామయ మంత్రి. కాశి యాత్ర చేయడం ఒక పవిత్ర ధార్మిక విధిగా ఆస్తికులు పరిగణిస్తారు. ప్రయాణ సౌకర్యాలు, రహదారులు లేని రోజుల్లో వీరస్వామయ్యగారు సకుటుంబ సపరివారంతో కాశి యాత్ర చేసారు. ఆ అనుభవాలును ఈ గ్రంథంలో పొందు పరిచారు. కాశి యాత్ర అనగానే తెలుగు వారికి ఏనుగుల వీరాస్వామయ్య గారి "కాశి యాత్రచరిత్ర" గుర్తుకు రాక మానదు. ఈ గ్రంథం ఆధునిక యుగంలో తెలుగులో వచన రచనల్లో విశిష్టమైనది. ఇది తెలుగులో తొలి యాత్ర రచన గ్రంథం. ఇందులో కాశి క్షేత్ర చరిత్ర, కాశి యాత్ర విశిష్టత, ఏనుగుల వీరాస్వామయ్య గారి జీవిత చరిత్ర మొదలగు వాటిని వివరించడం జరిగింది.                                                                                           -ఏనుగుల వీరాస్వామయ్య.  

Features

  • : Kasi Yaatra Charitra
  • : Enugula Veeraswamayya
  • : Reem Publications
  • : REEMPUBLI1
  • : Paperback
  • : 2014
  • : 346
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Kasi Yaatra Charitra

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam