Sherlock Holmes Virochita Gadhalu

By Sir Ardhar Kaanan Dayil (Author), D Aruna (Author)
Rs.199
Rs.199

Sherlock Holmes Virochita Gadhalu
INR
JAICOPBC36
Out Of Stock
199.0
Rs.199
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

         సర్ ఆర్థర్ డాయిల్ సృష్టించిన బక్కపలచినవి బ్రహ్మచారి, నిక్కచ్చైన తర్కం, నిర్మొహమాటం గలిగిన నేర, మార్మిక పరిశోధకుడు షెర్లాక్ హోమ్స్ కు ప్రత్యేకపైన పరిచయం అక్కర్లేదు. సునిశితమైన హాస్యం, చిత్రమైన ఉద్వేగాలు కలిగిన ఆ డిటెక్టివ్, అతని ప్రియమైన, విశ్వాసనీయమైన స్నేహితుడు డా వాట్సన్  చేసిన సాహసాలు, నేర పరిశోధనా సాహిత్యాన్ని ఇష్టపడే పాఠకులకు నిరంతర స్ఫూర్తి.

          అనేకమంది ఔత్సాహిక నేరపరిశోధకులకు మార్గదర్శవంటి వాడే కాక, నేరపరిశోధనను ఒక కల స్థాయికి తీసుకువెళ్ళినవాడు. అతడి సహజమైన, ఊహత్మకమైన కథావస్తువు, శైలి అనేక తీవ్రమైన, అనూహ్యమైన మలుపులతో, తర్వాత కథనం ఏ మలుపు తిరుగుతుందో అనే ఉత్కంఠకు పాఠకుడు గురయ్యేలా చేస్తుంది.

         సర్ ఆర్థర్ డాయిల్ సృష్టించిన బక్కపలచినవి బ్రహ్మచారి, నిక్కచ్చైన తర్కం, నిర్మొహమాటం గలిగిన నేర, మార్మిక పరిశోధకుడు షెర్లాక్ హోమ్స్ కు ప్రత్యేకపైన పరిచయం అక్కర్లేదు. సునిశితమైన హాస్యం, చిత్రమైన ఉద్వేగాలు కలిగిన ఆ డిటెక్టివ్, అతని ప్రియమైన, విశ్వాసనీయమైన స్నేహితుడు డా వాట్సన్  చేసిన సాహసాలు, నేర పరిశోధనా సాహిత్యాన్ని ఇష్టపడే పాఠకులకు నిరంతర స్ఫూర్తి.           అనేకమంది ఔత్సాహిక నేరపరిశోధకులకు మార్గదర్శవంటి వాడే కాక, నేరపరిశోధనను ఒక కల స్థాయికి తీసుకువెళ్ళినవాడు. అతడి సహజమైన, ఊహత్మకమైన కథావస్తువు, శైలి అనేక తీవ్రమైన, అనూహ్యమైన మలుపులతో, తర్వాత కథనం ఏ మలుపు తిరుగుతుందో అనే ఉత్కంఠకు పాఠకుడు గురయ్యేలా చేస్తుంది.

Features

  • : Sherlock Holmes Virochita Gadhalu
  • : Sir Ardhar Kaanan Dayil
  • : Jaico Publishing House
  • : JAICOPBC36
  • : Paperback
  • : 2015
  • : 285
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Sherlock Holmes Virochita Gadhalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam