Payanapu Darullo

Rs.100
Rs.100

Payanapu Darullo
INR
MANIMN3272
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

పయనానికి ముందు

ండే ఎండలు. ఆదివారం పొదునే సం కోసం నా ఎదురుచూపులు,

లుగుకతల కోసంగా

అని 2011 మేనెల రోజులు, భగభగ మండే ఎండల ఇంటి ముందు వాలే ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం కోసం అందులో వస్తున్న తమిళనాడులోని హైసూరు ప్రాం. వెతుకులాట.

లో మన తెలుగువారుంటారని చిటుక్కు పటుక్కు చెనిక్కాయలు,

అప్పటివరకూ తమిళనాడులోని కృష్ణగిరిజిల్లాలో మన తెలు నాకు తెలియదు. ఆంధ్రజ్యోతిలో వెలువడుతున్న చిటుక్కుపటుకు చదవటం వలనే అక్కడి తెలుగుభాష సొబగు, ముచ్చటైన వా

డి తెలుగుభాష సొబగు, ముచ్చటైన వారి మాండలికాలు

తెలిశాయి.

రచయిత అమరనారా బసవరాజు పరిచయంతో, ఆ ప్రాంతంలో తిరిగి, అకం కలీలేని తెలుగుమాట తీరును, వారి సంప్రదాయాలను చూడాలనే కోరికను హైసూరు వైపు నడిపించింది.

అక్కడకు వెళ్ళాక తెలిసింది, అప్పుడప్పుడే ఆ ప్రాంతం నుండి వస్తున్న రచనల వెనుక స.వెం.రమేశ్ అనే వ్యక్తి కృషి, పట్టుదల ఉన్నాయని. నడుస్తున్న చరిత్ర పత్రిక (ఇప్పుడు అమ్మనుడి పేరుతో వస్తున్నది), తెలుగువాణి సంస్థ, అక్కడున్న తెలుగు పెద్దలు, కృష్ణగిరి

జిల్లా తెలుగు రచయితల సంఘం కలిసి అక్కడ తెలుగు భాష పెంపు కోసం, తెలుగుబడుల నిలుపుకోసం చేస్తున్న పని గురించి తెలిసింది.

స.వెం.రమేశ్ తో కలిసి ఆ తెలుగుపల్లెల్లో తిరుగుతూ దేవిశెట్టిపల్లి అనే ఊరికి వెళ్లాము. ఆ ఊర్లో చదువులమ్మగుడి (గ్రంధాలయం)లో వున్న భ్రమణ కాంక్ష అనే పుస్తకం నన్నాకర్షించింది. దాన్ని చేతుల్లోకి తీసుకుని అటుఇటు తిరగేస్తున్నాను. అది ప్రొఫెసర్ మాచవరపు ఆదినారాయణగారు రాసిన పుస్తకం. తనను దేశమంతా తిరుగుతూ, ఆ విశేషాలను రాసిన మంచి పుస్తకం. తీసుకోళ్ల - అన్నాడు రమేశ్,

ఇంటికొచ్చాక ఆ పుస్తకం చదివాను. ఒక వ్యక్తి, చనిపోయిన ఆ ప్రేమతో ఒంగోలు దగ్గరుండే చిన్న గ్రామమైన చవటపాలెం నుం

చనిపోయిన తన చెల్లెలిమీది వటపాలెం నుండి డిల్లీ వరకు..................

4

శ్రీమతి పూదోట శౌరీలు

పయనానికి ముందు ండే ఎండలు. ఆదివారం పొదునే సం కోసం నా ఎదురుచూపులు, లుగుకతల కోసంగా అని 2011 మేనెల రోజులు, భగభగ మండే ఎండల ఇంటి ముందు వాలే ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం కోసం అందులో వస్తున్న తమిళనాడులోని హైసూరు ప్రాం. వెతుకులాట. లో మన తెలుగువారుంటారని చిటుక్కు పటుక్కు చెనిక్కాయలు, అప్పటివరకూ తమిళనాడులోని కృష్ణగిరిజిల్లాలో మన తెలు నాకు తెలియదు. ఆంధ్రజ్యోతిలో వెలువడుతున్న చిటుక్కుపటుకు చదవటం వలనే అక్కడి తెలుగుభాష సొబగు, ముచ్చటైన వా డి తెలుగుభాష సొబగు, ముచ్చటైన వారి మాండలికాలు తెలిశాయి. రచయిత అమరనారా బసవరాజు పరిచయంతో, ఆ ప్రాంతంలో తిరిగి, అకం కలీలేని తెలుగుమాట తీరును, వారి సంప్రదాయాలను చూడాలనే కోరికను హైసూరు వైపు నడిపించింది. అక్కడకు వెళ్ళాక తెలిసింది, అప్పుడప్పుడే ఆ ప్రాంతం నుండి వస్తున్న రచనల వెనుక స.వెం.రమేశ్ అనే వ్యక్తి కృషి, పట్టుదల ఉన్నాయని. నడుస్తున్న చరిత్ర పత్రిక (ఇప్పుడు అమ్మనుడి పేరుతో వస్తున్నది), తెలుగువాణి సంస్థ, అక్కడున్న తెలుగు పెద్దలు, కృష్ణగిరి జిల్లా తెలుగు రచయితల సంఘం కలిసి అక్కడ తెలుగు భాష పెంపు కోసం, తెలుగుబడుల నిలుపుకోసం చేస్తున్న పని గురించి తెలిసింది. స.వెం.రమేశ్ తో కలిసి ఆ తెలుగుపల్లెల్లో తిరుగుతూ దేవిశెట్టిపల్లి అనే ఊరికి వెళ్లాము. ఆ ఊర్లో చదువులమ్మగుడి (గ్రంధాలయం)లో వున్న భ్రమణ కాంక్ష అనే పుస్తకం నన్నాకర్షించింది. దాన్ని చేతుల్లోకి తీసుకుని అటుఇటు తిరగేస్తున్నాను. అది ప్రొఫెసర్ మాచవరపు ఆదినారాయణగారు రాసిన పుస్తకం. తనను దేశమంతా తిరుగుతూ, ఆ విశేషాలను రాసిన మంచి పుస్తకం. తీసుకోళ్ల - అన్నాడు రమేశ్, ఇంటికొచ్చాక ఆ పుస్తకం చదివాను. ఒక వ్యక్తి, చనిపోయిన ఆ ప్రేమతో ఒంగోలు దగ్గరుండే చిన్న గ్రామమైన చవటపాలెం నుం చనిపోయిన తన చెల్లెలిమీది వటపాలెం నుండి డిల్లీ వరకు.................. 4 శ్రీమతి పూదోట శౌరీలు

Features

  • : Payanapu Darullo
  • : Srimathi Pudhota Sourilu
  • : Charita Infresations
  • : MANIMN3272
  • : Papar Back
  • : May, 2022
  • : 95
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Payanapu Darullo

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam