Jeevana Vinyaasalu

By Dr Srimathi K Sridevi (Author)
Rs.100
Rs.100

Jeevana Vinyaasalu
INR
MANIMN3140
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

(Novel)నవల అనే రచనా ప్రక్రియ నావెల్

                          Novem ఆంగ్ల పదానికి ఆంధ్రానుకరణం. అదే తెలుగు నిఘంటికార్థం అయితే ఈ అందుకేనేమో ఆ మధ్య రచయిత్రులే         నవలారచన ఎక్కువ చేసి ప్రాచుర్యం పొం అలాంటివారిలో శ్రీమతి శ్రీదేవి ఒకరు. ఈమె సమకాలీనుల్లో చాలా రచయిత్రులు రచించడం మానేసినా         ఈవిడ ఇంకా రచన కొనసాగిస్తున్నారంటే ఈమెలోని భావశబలత, విషయవివేచనమే కారణం - ఈమె రచనల్లో ముఖ్యంగా నవలల్లో నవలలే           (స్త్రీలు) ప్రధాన పాత్రలు - వారి బాగోగులే చర్చనీయాంశాలు.

                         వృత్తిరీత్యా ఆంథ్రోపన్యాసకురాలు కావడం, లోకాన్ని నిశితంగా పరిశీలించే స్వభావం ఉండడంవల్ల నవలారచనలో వీరిదొక           ప్రత్యేకమైన శైలిగా రూపొందింది. వీరికలం నుండి వెలువడిన నవలామణుల్లో మరొకటి 'జీవనవిన్యాసాలు'.

                         మానవజీవనశైలి వైవిధ్యభరితమైనది. స్త్రీల విషయంలో యిది మరింతగా చెప్పుకోతగ్గది. అందరూ చేసేది సంసారాలే అయితే     అందులోనే ఎన్నెన్ని విన్యాసాలో.... స్వతహాగా చేసే విన్యాసాలు కొన్ని..... విధిచేయించే విన్యాసాలుకొన్ని..... భర్త చేయించేవి కొన్ని...             అత్తామామల చేతిలో కొన్ని... సమాజంచేత కొన్ని... ఇలా పలురకాలైన విన్యాసాల్లో స్త్రీలకు అనుకూలమైనవి, స్త్రీలపట్ల సమభావన చూపేవి చాలా తక్కువ. ప్రపంచం, సమాజం... ప్రగతి పథంలో పోతున్నాయని చెప్పుకుంటున్న ఈ శతాబ్దంలో కూడా కుటుంబహింస, వ్యక్తిగత హింస పాలవుతున్న మహిళలు లెక్కకు మిక్కుటంగానే వున్నారు. స్త్రీత్వం సంతరించుకుంటున్న రోజుల్నుంచి, చదువుల్లో, పెళ్లిళ్లలో, సంసారాల్లో, ఉద్యోగాల్లో స్త్రీని చులకనగా చూసే కళ్లు, తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నించేవాళ్లు, ముంచెత్తుదామని కాచుకున్న సమాజపు కుళ్లు... ఎన్నో... ఎన్నెన్నో....

(Novel)నవల అనే రచనా ప్రక్రియ నావెల్                           Novem ఆంగ్ల పదానికి ఆంధ్రానుకరణం. అదే తెలుగు నిఘంటికార్థం అయితే ఈ అందుకేనేమో ఆ మధ్య రచయిత్రులే         నవలారచన ఎక్కువ చేసి ప్రాచుర్యం పొం అలాంటివారిలో శ్రీమతి శ్రీదేవి ఒకరు. ఈమె సమకాలీనుల్లో చాలా రచయిత్రులు రచించడం మానేసినా         ఈవిడ ఇంకా రచన కొనసాగిస్తున్నారంటే ఈమెలోని భావశబలత, విషయవివేచనమే కారణం - ఈమె రచనల్లో ముఖ్యంగా నవలల్లో నవలలే           (స్త్రీలు) ప్రధాన పాత్రలు - వారి బాగోగులే చర్చనీయాంశాలు.                          వృత్తిరీత్యా ఆంథ్రోపన్యాసకురాలు కావడం, లోకాన్ని నిశితంగా పరిశీలించే స్వభావం ఉండడంవల్ల నవలారచనలో వీరిదొక           ప్రత్యేకమైన శైలిగా రూపొందింది. వీరికలం నుండి వెలువడిన నవలామణుల్లో మరొకటి 'జీవనవిన్యాసాలు'.                          మానవజీవనశైలి వైవిధ్యభరితమైనది. స్త్రీల విషయంలో యిది మరింతగా చెప్పుకోతగ్గది. అందరూ చేసేది సంసారాలే అయితే     అందులోనే ఎన్నెన్ని విన్యాసాలో.... స్వతహాగా చేసే విన్యాసాలు కొన్ని..... విధిచేయించే విన్యాసాలుకొన్ని..... భర్త చేయించేవి కొన్ని...             అత్తామామల చేతిలో కొన్ని... సమాజంచేత కొన్ని... ఇలా పలురకాలైన విన్యాసాల్లో స్త్రీలకు అనుకూలమైనవి, స్త్రీలపట్ల సమభావన చూపేవి చాలా తక్కువ. ప్రపంచం, సమాజం... ప్రగతి పథంలో పోతున్నాయని చెప్పుకుంటున్న ఈ శతాబ్దంలో కూడా కుటుంబహింస, వ్యక్తిగత హింస పాలవుతున్న మహిళలు లెక్కకు మిక్కుటంగానే వున్నారు. స్త్రీత్వం సంతరించుకుంటున్న రోజుల్నుంచి, చదువుల్లో, పెళ్లిళ్లలో, సంసారాల్లో, ఉద్యోగాల్లో స్త్రీని చులకనగా చూసే కళ్లు, తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నించేవాళ్లు, ముంచెత్తుదామని కాచుకున్న సమాజపు కుళ్లు... ఎన్నో... ఎన్నెన్నో....

Features

  • : Jeevana Vinyaasalu
  • : Dr Srimathi K Sridevi
  • : Madhu Graphicsrback
  • : MANIMN3140
  • : Paperback
  • : 2022
  • : 123
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Jeevana Vinyaasalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam