Manudhrma Satram sudra Dalita Banistvam

By C V (Author)
Rs.60
Rs.60

Manudhrma Satram sudra Dalita Banistvam
INR
PRAJASH221
In Stock
60.0
Rs.60


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

         ఈ గ్రంధంలో శూద్రులు, స్ర్తీలు, దళితులు మనుధర్మ శాస్త్రం ముఖంగా పొందిన అవమానాలు, అనర్హతల క్రోడికరణం ఉంది.శూద్రులు, స్ర్తీలు, దళితులు ఇంత ఘోరంగా పరాభవింప పడటం మీద రచయితకు తీవ్ర ఆక్రోశం. ఆవేదన ఉన్నాయి. ఆ దురదృష్టకర రచనే ప్రాతిపదికగా తెలిసీ, తెలియక, సమాజం అంధానుకరణం, ముర్ఖచరణం చేయటం సహింపలేని సామాజిక తాత్వికుడి ఆగ్రహజ్వాల ఈ రచన.

        మనుధర్మశాస్త్రం ఆ రోజుల్లో అల్పసంఖ్యాకులు,అధిక సంఖ్యాకుల్ని  అవమానపరచి, అణచివేసి ఆధిపత్యం చెలాయించటానికి పన్నిన పన్నాగం చేసిన కుట్ర, సాగించిన మోసం. ఈ కిటిల నీతిని ఇంత చదువుకొన్న ఇంత తెలిసిన, ఇంత విజ్ఞాన నాగరిక సమాజం కూడా కళ్ళు మూసుకొని వత్తాసుపలికి కొన సాగించడం చూస్తుంటే సిగ్గు కలుగుతుంది.

                                                                                                     సి.వి 

         ఈ గ్రంధంలో శూద్రులు, స్ర్తీలు, దళితులు మనుధర్మ శాస్త్రం ముఖంగా పొందిన అవమానాలు, అనర్హతల క్రోడికరణం ఉంది.శూద్రులు, స్ర్తీలు, దళితులు ఇంత ఘోరంగా పరాభవింప పడటం మీద రచయితకు తీవ్ర ఆక్రోశం. ఆవేదన ఉన్నాయి. ఆ దురదృష్టకర రచనే ప్రాతిపదికగా తెలిసీ, తెలియక, సమాజం అంధానుకరణం, ముర్ఖచరణం చేయటం సహింపలేని సామాజిక తాత్వికుడి ఆగ్రహజ్వాల ఈ రచన.         మనుధర్మశాస్త్రం ఆ రోజుల్లో అల్పసంఖ్యాకులు,అధిక సంఖ్యాకుల్ని  అవమానపరచి, అణచివేసి ఆధిపత్యం చెలాయించటానికి పన్నిన పన్నాగం చేసిన కుట్ర, సాగించిన మోసం. ఈ కిటిల నీతిని ఇంత చదువుకొన్న ఇంత తెలిసిన, ఇంత విజ్ఞాన నాగరిక సమాజం కూడా కళ్ళు మూసుకొని వత్తాసుపలికి కొన సాగించడం చూస్తుంటే సిగ్గు కలుగుతుంది.                                                                                                      సి.వి 

Features

  • : Manudhrma Satram sudra Dalita Banistvam
  • : C V
  • : Prajashakti Book House
  • : PRAJASH221
  • : paperback
  • : 2015
  • : 111
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Manudhrma Satram sudra Dalita Banistvam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam