Anandakaramaina Jeevithaniki 10 Adhyathmika Suthralu

By B V Reddy (Author)
Rs.100
Rs.100

Anandakaramaina Jeevithaniki 10 Adhyathmika Suthralu
INR
EMESCO0343
Out Of Stock
100.0
Rs.100
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

        మానవ జీవితం బుద్భుదప్రాయం... అంటే నీటి మీద మెరిసే నీటి బుడగ... స్వల్పమైన జీవితం: కానీ నీటి బుడగ సూర్యకిరణాలచే పరావర్తనం చెంది అద్భుతంగా మెరుస్తూ కనిపిస్తుంది! అందుకే ఒక కవి అంటాడు "అనంతకాలగమనంలో ఈ జీవితం రవ్వంత పయనమేనోయ్" అని. ఎంతకాలం బ్రతికామన్నదికాదు ఎలా బ్రితికా మన్నదే ముఖ్యం. ఈ విలువైన జీవితాన్ని ఏవిధంగా మలచుకుంటామో అదే ముఖ్యం. బ్రహ్మదేవుని సృష్టిలో సమస్త చరాచర జగత్తులో అన్ని జీవులూ ముఖ్యమే అయినా.. మానవజన్మ మాత్రమే సర్వోతృష్టమైనదిగా భావిస్తారు.

          ఈ మానవజన్మను మరింత ఆనందకరంగా గడపడానికీ... మానవవాళికి మరింత ఉపయోగకరంగా సార్థకం చేసుకోవడానికీ... అవసరమైన పండంటి సూత్రాలను నివేదించే ప్రయత్నమే ఈ చిన్ని పొత్తంగా రూపుదిద్దుకున్న "ఆనందకరమైన ఆధ్యాత్మిక జీవితానికి పది సూత్రాలు" పుస్తకం.

                                                                                  - బి వి రెడ్డి

        మానవ జీవితం బుద్భుదప్రాయం... అంటే నీటి మీద మెరిసే నీటి బుడగ... స్వల్పమైన జీవితం: కానీ నీటి బుడగ సూర్యకిరణాలచే పరావర్తనం చెంది అద్భుతంగా మెరుస్తూ కనిపిస్తుంది! అందుకే ఒక కవి అంటాడు "అనంతకాలగమనంలో ఈ జీవితం రవ్వంత పయనమేనోయ్" అని. ఎంతకాలం బ్రతికామన్నదికాదు ఎలా బ్రితికా మన్నదే ముఖ్యం. ఈ విలువైన జీవితాన్ని ఏవిధంగా మలచుకుంటామో అదే ముఖ్యం. బ్రహ్మదేవుని సృష్టిలో సమస్త చరాచర జగత్తులో అన్ని జీవులూ ముఖ్యమే అయినా.. మానవజన్మ మాత్రమే సర్వోతృష్టమైనదిగా భావిస్తారు.           ఈ మానవజన్మను మరింత ఆనందకరంగా గడపడానికీ... మానవవాళికి మరింత ఉపయోగకరంగా సార్థకం చేసుకోవడానికీ... అవసరమైన పండంటి సూత్రాలను నివేదించే ప్రయత్నమే ఈ చిన్ని పొత్తంగా రూపుదిద్దుకున్న "ఆనందకరమైన ఆధ్యాత్మిక జీవితానికి పది సూత్రాలు" పుస్తకం.                                                                                   - బి వి రెడ్డి

Features

  • : Anandakaramaina Jeevithaniki 10 Adhyathmika Suthralu
  • : B V Reddy
  • : B V Reddy Charitable Trust
  • : EMESCO0343
  • : Paperback
  • : 2014
  • : 128
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Anandakaramaina Jeevithaniki 10 Adhyathmika Suthralu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam