Yanamlo Oka Roju

By Ampashayya Naveen (Author)
Rs.200
Rs.200

Yanamlo Oka Roju
INR
MANIMN1736
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                 పాఠక మిత్రులకు!

               ఎప్పుడో 60 యేళ్ళ క్రితం కాలేజీలో విద్యార్థిగా చదువుకుంటున్న రోజుల్లో జరిగిన ఒక సంఘటనను ఈ మద్య చుసిన "జాను " అనే సినిమా నాలో పునరుజ్జివింపజేసింది. ఈ సంపుటిలోని "నా గుండెల్లో దాచుకునేదాన్ని" అన్న కథ ఆ పునరుజ్జివనం ఆధారంగా రూపుదిద్దుకున్నదే.

                15 యేళ్ళ క్రితం కొందరు కవిమిత్రులతో కలిసి కాకినాడ దగ్గరుండే యానాంకు వెళ్ళాం. యానంలో ఉండే కవిమిత్రుడు దాట్ల దేవదానంరాజు ఎప్పుడు కలిసినా "మా యానాంకు ఒకసారి రండి" అని ఆహ్వానించేవాడు. కాకినాడలో జరిగిన ఒక సాహిత్య కార్యక్రమాన్ని ముగించుకొని, ఆ మర్నాడు యానాం వెళ్ళాం. యానాం వెళ్ళి గోదావరి నదిమీద ఒక రెండు గంటల సేపు పడవ షికారు చేశాం. ఆ పడవలోనే మాతోబాటు అప్పుడే పెళ్ళి చేసుకున్న ఒక ప్రేమికుల జంట కూడా విహరించారు. దీని ఆధారంగా నేను "యానాంలో ఒక రోజు" అనే కథ రాశాను. నా ఇదివరకటి కథల్లాగే ఈ కథలు కూడా పాఠకుల హృదయాలను రంజింపజేస్తాయాని ఆశిస్తూ....

                 పాఠక మిత్రులకు!                ఎప్పుడో 60 యేళ్ళ క్రితం కాలేజీలో విద్యార్థిగా చదువుకుంటున్న రోజుల్లో జరిగిన ఒక సంఘటనను ఈ మద్య చుసిన "జాను " అనే సినిమా నాలో పునరుజ్జివింపజేసింది. ఈ సంపుటిలోని "నా గుండెల్లో దాచుకునేదాన్ని" అన్న కథ ఆ పునరుజ్జివనం ఆధారంగా రూపుదిద్దుకున్నదే.                 15 యేళ్ళ క్రితం కొందరు కవిమిత్రులతో కలిసి కాకినాడ దగ్గరుండే యానాంకు వెళ్ళాం. యానంలో ఉండే కవిమిత్రుడు దాట్ల దేవదానంరాజు ఎప్పుడు కలిసినా "మా యానాంకు ఒకసారి రండి" అని ఆహ్వానించేవాడు. కాకినాడలో జరిగిన ఒక సాహిత్య కార్యక్రమాన్ని ముగించుకొని, ఆ మర్నాడు యానాం వెళ్ళాం. యానాం వెళ్ళి గోదావరి నదిమీద ఒక రెండు గంటల సేపు పడవ షికారు చేశాం. ఆ పడవలోనే మాతోబాటు అప్పుడే పెళ్ళి చేసుకున్న ఒక ప్రేమికుల జంట కూడా విహరించారు. దీని ఆధారంగా నేను "యానాంలో ఒక రోజు" అనే కథ రాశాను. నా ఇదివరకటి కథల్లాగే ఈ కథలు కూడా పాఠకుల హృదయాలను రంజింపజేస్తాయాని ఆశిస్తూ....

Features

  • : Yanamlo Oka Roju
  • : Ampashayya Naveen
  • : Pratyusha Prachuranalu
  • : MANIMN1736
  • : Paperback
  • : 2020
  • : 142
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Yanamlo Oka Roju

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam