Vatavruksham Needalo

Rs.200
Rs.200

Vatavruksham Needalo
INR
EMESCO0701
In Stock
200.0
Rs.200


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

          ప్రాచీన కాలంలో ప్రసిద్ధ కథలు, కథనాలు మనజీవితానికి అద్భుత ప్రేరణనందించేవి. జీవితంలో ఎప్పుడెప్పుడు క్లిష్ట పరిస్థితులు తలెత్తినా ఈ కథలే మనుషుల్లో కొత్త ఆలోచనల్ని నింపి జ్ఞానవంతమైన జీవనం గడపడానికి ప్రేరణనిచ్చాయి. మా నాన్నగారు పూజ్యులు శ్రీ లక్ష్మీనారాయణగారు మాకు వినిపించిన ప్రేరణ కలిగించే కాల్పనిక, వాస్తవ కథల, కథనాల సమాహారమే ఈ గ్రంథం 'వటవృక్షం నీడలో'. జీవితంలో అసామాన్య పరిస్థితులెదురైనప్పుడల్లా ఈ కథలు నాకు కేవలం ప్రేరణ నివ్వడమే కాదు, నా కార్యకౌశల్యానికీ, జీవన విధానానికీ అద్భుతమైన మార్గదర్శనం చేశాయి. ఈ పుస్తకం రాబోయే తరానికి కూడా ఎంతో లాభాన్ని చేకూర్చగలదని ఆకాంక్షిస్తున్నాను. ఈ ఉద్దేశంతో ఈ గ్రంథాన్ని మీకు అర్పిస్తున్నాను.

                                                                                                                      -ద్వారకా ప్రసాద్ అగ్రవాల్

          ప్రాచీన కాలంలో ప్రసిద్ధ కథలు, కథనాలు మనజీవితానికి అద్భుత ప్రేరణనందించేవి. జీవితంలో ఎప్పుడెప్పుడు క్లిష్ట పరిస్థితులు తలెత్తినా ఈ కథలే మనుషుల్లో కొత్త ఆలోచనల్ని నింపి జ్ఞానవంతమైన జీవనం గడపడానికి ప్రేరణనిచ్చాయి. మా నాన్నగారు పూజ్యులు శ్రీ లక్ష్మీనారాయణగారు మాకు వినిపించిన ప్రేరణ కలిగించే కాల్పనిక, వాస్తవ కథల, కథనాల సమాహారమే ఈ గ్రంథం 'వటవృక్షం నీడలో'. జీవితంలో అసామాన్య పరిస్థితులెదురైనప్పుడల్లా ఈ కథలు నాకు కేవలం ప్రేరణ నివ్వడమే కాదు, నా కార్యకౌశల్యానికీ, జీవన విధానానికీ అద్భుతమైన మార్గదర్శనం చేశాయి. ఈ పుస్తకం రాబోయే తరానికి కూడా ఎంతో లాభాన్ని చేకూర్చగలదని ఆకాంక్షిస్తున్నాను. ఈ ఉద్దేశంతో ఈ గ్రంథాన్ని మీకు అర్పిస్తున్నాను.                                                                                                                       -ద్వారకా ప్రసాద్ అగ్రవాల్

Features

  • : Vatavruksham Needalo
  • : Dwaraka Prasad Agrawal
  • : Emesco Publishers
  • : EMESCO0701
  • : Paperback
  • : 2014
  • : 280
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Vatavruksham Needalo

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam