Vasumathi Varnamalika

By Chalasani Vasumathi (Author)
Rs.120
Rs.120

Vasumathi Varnamalika
INR
MANIMN1635
In Stock
120.0
Rs.120


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

తడి వెంట్రుకలు తుడుచుకుని ఆరబెట్టుకుంటూ ప్రకింట్లోకి చూసింది జానకి.

పువ్వులతో ఎదో డిజైన్ వేస్తున్నాడు ఆనంద్. మురిపెంగా అతడినే చూస్తూ నవ్వుకుంటోంది జానకి.

"మహానుభావుడు! తలెత్తి చూడడే " చేతులతో చప్పుడు చేసింది. సైగలు చేసింది.

ఊఉ.. హు.. .. ! ఆమె ప్రయత్నాలన్నీ వృధా!

"తనవైపు చుడడేం! వట్టి బుద్ధావతారం " ముద్దుగా తిట్టుకుంది జానకి.

"ఎదురుగా ఇంద్రధనుస్సులా అందాలు రాశిపోసినట్టుంటే చలనం లేనట్టు నటిస్తాడెం" తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

తడి వెంట్రుకలు తుడుచుకుని ఆరబెట్టుకుంటూ ప్రకింట్లోకి చూసింది జానకి. పువ్వులతో ఎదో డిజైన్ వేస్తున్నాడు ఆనంద్. మురిపెంగా అతడినే చూస్తూ నవ్వుకుంటోంది జానకి. "మహానుభావుడు! తలెత్తి చూడడే " చేతులతో చప్పుడు చేసింది. సైగలు చేసింది. ఊఉ.. హు.. .. ! ఆమె ప్రయత్నాలన్నీ వృధా! "తనవైపు చుడడేం! వట్టి బుద్ధావతారం " ముద్దుగా తిట్టుకుంది జానకి. "ఎదురుగా ఇంద్రధనుస్సులా అందాలు రాశిపోసినట్టుంటే చలనం లేనట్టు నటిస్తాడెం" తరువాత ఎం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.

Features

  • : Vasumathi Varnamalika
  • : Chalasani Vasumathi
  • : Chalasani Vasumathi
  • : MANIMN1635
  • : Paperback
  • : 2020
  • : 208
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Vasumathi Varnamalika

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam