The Untold Stories

By Bhuvanachandra (Author)
Rs.125
Rs.125

The Untold Stories
INR
MANIMN1330
In Stock
125.0
Rs.125


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

           ఇదో రంగుల ప్రపంచం. ఈ బిజినెస్. 'షో ..... బిజినెస్'! అందుకే అనంతమైన ఆకర్షణ, డబ్బు పేరు మాత్రమేగాక చలన చిత్ర పరిశ్రమ 'అమరత్వాన్ని' కూడా ప్రసాదిస్తుంది.

           సక్సెస్ ఎవరిని ఎప్పుడు వరిస్తుందో ఎవరికీ తెలీదు. కానీ, ఆశ మాత్రం మనసునీ, మనిషినీ వీడదు, కొన్ని వందలమందిని యీ చెన్నై లో చూశాను. వచ్చినప్పుడు కోటికోటి కలల్ని కళ్ళనిండా నింపుకుని వచ్చినవాళ్ళు - సంవత్సరాల తరబడి సిస్సరంగా, నిర్జీవంగా పాండీబజార్ చెట్ల నీడల్లో బ్రతుకు వెళ్ళదీయడాన్ని నా కళ్ళారా చూశాను. యువకులున్నారు.... యువతులున్నారు. మధ్య తరగతివాళ్ళు, నడివయసువారూ కూడా ఓ మాయలో పది ఇక్కడికొచ్చారు. వారు తిరిగి వెళ్ళడమంటూ జరగదని నాకూ తెలుసు. కారణం ఫాల్స్ ప్రేస్టిజ్.

                                                                                                               - భువనచంద్ర

           ఇదో రంగుల ప్రపంచం. ఈ బిజినెస్. 'షో ..... బిజినెస్'! అందుకే అనంతమైన ఆకర్షణ, డబ్బు పేరు మాత్రమేగాక చలన చిత్ర పరిశ్రమ 'అమరత్వాన్ని' కూడా ప్రసాదిస్తుంది.            సక్సెస్ ఎవరిని ఎప్పుడు వరిస్తుందో ఎవరికీ తెలీదు. కానీ, ఆశ మాత్రం మనసునీ, మనిషినీ వీడదు, కొన్ని వందలమందిని యీ చెన్నై లో చూశాను. వచ్చినప్పుడు కోటికోటి కలల్ని కళ్ళనిండా నింపుకుని వచ్చినవాళ్ళు - సంవత్సరాల తరబడి సిస్సరంగా, నిర్జీవంగా పాండీబజార్ చెట్ల నీడల్లో బ్రతుకు వెళ్ళదీయడాన్ని నా కళ్ళారా చూశాను. యువకులున్నారు.... యువతులున్నారు. మధ్య తరగతివాళ్ళు, నడివయసువారూ కూడా ఓ మాయలో పది ఇక్కడికొచ్చారు. వారు తిరిగి వెళ్ళడమంటూ జరగదని నాకూ తెలుసు. కారణం ఫాల్స్ ప్రేస్టిజ్.                                                                                                                - భువనచంద్ర

Features

  • : The Untold Stories
  • : Bhuvanachandra
  • : Sahithi Publications
  • : MANIMN1330
  • : Paperback
  • : 2020
  • : 192
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:The Untold Stories

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam