Somerset Maugham Kadhalu

By Somerset (Author), Elanaaga (Author)
Rs.120
Rs.120

Somerset Maugham Kadhalu
INR
VISHALA813
Out Of Stock
120.0
Rs.120
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

         ఒడుపు, చతురతతో కూడుకున్న పరోక్షత సోమర్సెట్ మామ్ రచనా సంవిధానంలోని ప్రత్యేకాంశాలు. అంతేకాక, ఆయన రాసిన వచనం ఎంతో విశిష్టమైనది, విలక్షణమైనది. మానవ స్వభావాల నిశిత పరిశీలన కూడా మామ్ కథల్లో, నవలల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అతని కథలలో indirectness ఉన్నా, అసలు విషయాన్ని గ్రహించడానికి ఆయన సరిపోయినన్ని ఆధారాలు ఇస్తాడు. అయితే కొన్నిసార్లు అది అరటిపండును వొలిచి చేతిలో పెట్టినట్టుగా ఉండకపోవచ్చు. ఆధారాలను ఇవ్వటంలో చక్కని సమతుల్యతను కనబరుస్తాడు మామ్. ఈ లక్షణాలన్నీ నన్ను అమితంగా ఆకర్షించాయి కనుకనే మామ్ రచనలంటే నాకెంతో ఇష్టం. ఈ కథలను తెలుగు పాఠకులు కూడా బాగా ఆదరిస్తారని ఆశిస్తున్నాను.

                                                     - ఎలనాగ

         ఒడుపు, చతురతతో కూడుకున్న పరోక్షత సోమర్సెట్ మామ్ రచనా సంవిధానంలోని ప్రత్యేకాంశాలు. అంతేకాక, ఆయన రాసిన వచనం ఎంతో విశిష్టమైనది, విలక్షణమైనది. మానవ స్వభావాల నిశిత పరిశీలన కూడా మామ్ కథల్లో, నవలల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అతని కథలలో indirectness ఉన్నా, అసలు విషయాన్ని గ్రహించడానికి ఆయన సరిపోయినన్ని ఆధారాలు ఇస్తాడు. అయితే కొన్నిసార్లు అది అరటిపండును వొలిచి చేతిలో పెట్టినట్టుగా ఉండకపోవచ్చు. ఆధారాలను ఇవ్వటంలో చక్కని సమతుల్యతను కనబరుస్తాడు మామ్. ఈ లక్షణాలన్నీ నన్ను అమితంగా ఆకర్షించాయి కనుకనే మామ్ రచనలంటే నాకెంతో ఇష్టం. ఈ కథలను తెలుగు పాఠకులు కూడా బాగా ఆదరిస్తారని ఆశిస్తున్నాను.                                                      - ఎలనాగ

Features

  • : Somerset Maugham Kadhalu
  • : Somerset
  • : Vishalandhra Publishing House
  • : VISHALA813
  • : Paperback
  • : 2016
  • : 166
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Somerset Maugham Kadhalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam