Siggu

By Satish Chandar (Author)
Rs.250
Rs.250

Siggu
INR
VISHALA426
In Stock
250.0
Rs.250


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

       'సిగ్గు' కథల సంపుటిలోని 16 కథల్లో కొన్ని ఇప్పటికే ప్రాచుర్యం పొందాయి. ప్రతిష్టాత్మకమైన సంకలన కర్తలురెండు దశాబ్దాలలో (1990-2009) వచ్చిన వేలాది కథల్ని జల్లెడ పట్టి, 30 కథల్ని ఎంపిక చేస్తే వాటిలో 'సిగ్గు' కథ ఉంది. వేరే సంకలన కర్తలు కేవలం తొంభయ్యవ దశకంలో పది ఉత్తమ కథల్ని ఇలాగే ఏరితే, అందులో కూడా సతీష్ చందర్ 'డాగ్ ఫాదర్' కథ ఉంది.  

       'Home is so sad, it stays as it was left'

       సతీష్ చందర్ గొప్ప కవి. జర్నలిస్టుగా మనకు తెలుసు! ఆయన రాసిన 'సిగ్గు' కథ దళిత ఈస్తటిక్స్ కు ఒక బైబిల్ లాంటిది. ప్రవక్తకున్న నిబ్బరం. యోధునికుండే తెగువ, ఉర్దూ కవులకుండే లాలిత్యం - వెరసి సతీష్ చందర్ కథలు.

                                                                                - 'లెనిన్ ప్లేస్' చంద్రశేఖర రావు 

       'సిగ్గు' కథల సంపుటిలోని 16 కథల్లో కొన్ని ఇప్పటికే ప్రాచుర్యం పొందాయి. ప్రతిష్టాత్మకమైన సంకలన కర్తలురెండు దశాబ్దాలలో (1990-2009) వచ్చిన వేలాది కథల్ని జల్లెడ పట్టి, 30 కథల్ని ఎంపిక చేస్తే వాటిలో 'సిగ్గు' కథ ఉంది. వేరే సంకలన కర్తలు కేవలం తొంభయ్యవ దశకంలో పది ఉత్తమ కథల్ని ఇలాగే ఏరితే, అందులో కూడా సతీష్ చందర్ 'డాగ్ ఫాదర్' కథ ఉంది.          'Home is so sad, it stays as it was left'        సతీష్ చందర్ గొప్ప కవి. జర్నలిస్టుగా మనకు తెలుసు! ఆయన రాసిన 'సిగ్గు' కథ దళిత ఈస్తటిక్స్ కు ఒక బైబిల్ లాంటిది. ప్రవక్తకున్న నిబ్బరం. యోధునికుండే తెగువ, ఉర్దూ కవులకుండే లాలిత్యం - వెరసి సతీష్ చందర్ కథలు.                                                                                 - 'లెనిన్ ప్లేస్' చంద్రశేఖర రావు 

Features

  • : Siggu
  • : Satish Chandar
  • : Smiles & Smiles Publishers
  • : VISHALA426
  • : Paperback
  • : 2015
  • : 225
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Siggu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam