Shakespeare Stories

By J V Babu (Author)
Rs.50
Rs.50

Shakespeare Stories
INR
GOLLAPU169
Out Of Stock
50.0
Rs.50
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

            ఈ కథలు చిన్నారులు తేలికగా చదవడానికి షేక్స్ పియర్ గురించి తెలుసుకోవడానికి ఈ రచన క్లుప్తంగా ఉపయోగపడుతుంది. పాఠకులకు షేక్స్ పియర్ రచనలు ఆంగ్లంలో చదవడానికి కొంత ఇబ్బంది ఉనప్పటికీ సాధ్యమైనంత వివరంగా తెలుగీకరణ చేయడానికి కృషి చేయడం జరిగింది. అన్నిటికీ మించి ఈ పుస్తకంలో చిత్రాల ద్వారా అప్పటి కాల్పనిక దృశ్యాలను కూడా చిన్నారి పాఠకులకు వివరించడం జరిగింది. చమత్కారంలోనూ, విషాద సన్నివేశాల్లోనూ, కథా వస్తువులోనూ అతనికి ఆటనే సాటి. చారిత్రాత్మక నాటకాలైనా, హాస్యనాటికలైనా మొరటుతనాన్ని, హాస్యాన్ని, నాజుకుతనాన్ని పాత్రలను ఆకట్టుకునే విధంగా ఉంటాయి ఇతని రచనలు.

             షేక్స్ పియర్ రచనల్లోంచి కొన్ని నాటకాలను తెలుగు చిన్నారి పాఠకులకు అందించే చిరు ప్రయత్నమే ఈ పుస్తకం, తప్పక ఆదరిస్తారని భావిస్తున్నాము.

                                             - ప్రకాశకులు

            ఈ కథలు చిన్నారులు తేలికగా చదవడానికి షేక్స్ పియర్ గురించి తెలుసుకోవడానికి ఈ రచన క్లుప్తంగా ఉపయోగపడుతుంది. పాఠకులకు షేక్స్ పియర్ రచనలు ఆంగ్లంలో చదవడానికి కొంత ఇబ్బంది ఉనప్పటికీ సాధ్యమైనంత వివరంగా తెలుగీకరణ చేయడానికి కృషి చేయడం జరిగింది. అన్నిటికీ మించి ఈ పుస్తకంలో చిత్రాల ద్వారా అప్పటి కాల్పనిక దృశ్యాలను కూడా చిన్నారి పాఠకులకు వివరించడం జరిగింది. చమత్కారంలోనూ, విషాద సన్నివేశాల్లోనూ, కథా వస్తువులోనూ అతనికి ఆటనే సాటి. చారిత్రాత్మక నాటకాలైనా, హాస్యనాటికలైనా మొరటుతనాన్ని, హాస్యాన్ని, నాజుకుతనాన్ని పాత్రలను ఆకట్టుకునే విధంగా ఉంటాయి ఇతని రచనలు.              షేక్స్ పియర్ రచనల్లోంచి కొన్ని నాటకాలను తెలుగు చిన్నారి పాఠకులకు అందించే చిరు ప్రయత్నమే ఈ పుస్తకం, తప్పక ఆదరిస్తారని భావిస్తున్నాము.                                              - ప్రకాశకులు

Features

  • : Shakespeare Stories
  • : J V Babu
  • : Rushi Prachuranalu
  • : GOLLAPU169
  • : Paperback
  • : 2016
  • : 104
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Shakespeare Stories

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam