Samudra Swaram

By Katyayani Vidmahe (Author)
Rs.150
Rs.150

Samudra Swaram
INR
MANIMN0850
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

             మధ్య తరగతి చైతన్యం దగ్గర నుండి ప్రారంభించి పీడిత శ్రామిక వర్గాలతో స్నేహం చేస్తూ, మమేకమవుతూ నూతన ప్రజాస్వామిక విప్లవోద్యమ చైతన్యంతో, జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలను, విధానాలను విలువకడుతూ, సామ్రాజ్యవాదానికి విరుగుడుగా ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమాలను సంభవిస్తూ సాగించిన కవితా ప్రస్థానం వివిది....

               భావుకత, విప్లవోద్యమ దృక్పధం వివి కవిత్వ శక్తులు. తెలుగు వాళ్ళు మాత్రమే కాదు. యావత్ భారతదేశం గౌరవించ దగిన విప్లవ వ్యక్తిత్వం వివి. వివి అంటే విప్లవోద్యమం.

                                                                                                                   - కాత్యాయనీ విద్మహే

             మధ్య తరగతి చైతన్యం దగ్గర నుండి ప్రారంభించి పీడిత శ్రామిక వర్గాలతో స్నేహం చేస్తూ, మమేకమవుతూ నూతన ప్రజాస్వామిక విప్లవోద్యమ చైతన్యంతో, జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలను, విధానాలను విలువకడుతూ, సామ్రాజ్యవాదానికి విరుగుడుగా ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమాలను సంభవిస్తూ సాగించిన కవితా ప్రస్థానం వివిది....                భావుకత, విప్లవోద్యమ దృక్పధం వివి కవిత్వ శక్తులు. తెలుగు వాళ్ళు మాత్రమే కాదు. యావత్ భారతదేశం గౌరవించ దగిన విప్లవ వ్యక్తిత్వం వివి. వివి అంటే విప్లవోద్యమం.                                                                                                                    - కాత్యాయనీ విద్మహే

Features

  • : Samudra Swaram
  • : Katyayani Vidmahe
  • : Palamooru Adhyayana Vedika
  • : MANIMN0850
  • : Paperback
  • : 2019
  • : 192
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Samudra Swaram

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam