Rachayitrula Kotha Kathalu

By Dr Tenneti Sudha Devi (Author)
Rs.200
Rs.200

Rachayitrula Kotha Kathalu
INR
MANIMN0028
Out Of Stock
200.0
Rs.200
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

               నాకు గౌరవనీయులైన కొద్దిమంది ముఖ్యులలో డా సి నారాయణ రెడ్డిగారు ఒకరు. ఆయన వేదిక మీద చేసే ప్రసంగాలలో చెణుకులు విని మనసారా హాయిగా నవ్వుకోవడం అందరికీ పరిపాటి. ఆయన అందరికీ ఆత్మీయులు, ముఖ్యంగా రచయిత్రులను చాలా ప్రోత్సాహించేవారు. ఎప్పుడు ఏ సలహా అడిగినా చక్కగా విడమరచి విషయం గురించి ఆలోచన చేసి చెప్పేవారు. ఆయన సంస్కారం, ఆయన పుట్టుకతో వచ్చిన రచనా ప్రతిభ యువ రచయితలకు చాలా ఆదర్శం. సాటివారితో ఆయన ప్రవర్తన, సౌశీల్యత యువ రచయితలు నేర్చుకోవాలి. ఎవరినీ నొప్పించని సరళ స్వభావం, అందరికీ ఆత్మీయత పంచే మంచితనం సినారెకు భగవంతుడు ఇచ్చిన వరాలు. యువరచయితలకు ఆయన ఆదర్శం అని భావిస్తాను. తెలుగు వారందరూ  గర్వించదగ్గ సాహితీ మణిదీపం సినారె.

                          - యద్దనపూడి సులోచనారాణి

               నాకు గౌరవనీయులైన కొద్దిమంది ముఖ్యులలో డా సి నారాయణ రెడ్డిగారు ఒకరు. ఆయన వేదిక మీద చేసే ప్రసంగాలలో చెణుకులు విని మనసారా హాయిగా నవ్వుకోవడం అందరికీ పరిపాటి. ఆయన అందరికీ ఆత్మీయులు, ముఖ్యంగా రచయిత్రులను చాలా ప్రోత్సాహించేవారు. ఎప్పుడు ఏ సలహా అడిగినా చక్కగా విడమరచి విషయం గురించి ఆలోచన చేసి చెప్పేవారు. ఆయన సంస్కారం, ఆయన పుట్టుకతో వచ్చిన రచనా ప్రతిభ యువ రచయితలకు చాలా ఆదర్శం. సాటివారితో ఆయన ప్రవర్తన, సౌశీల్యత యువ రచయితలు నేర్చుకోవాలి. ఎవరినీ నొప్పించని సరళ స్వభావం, అందరికీ ఆత్మీయత పంచే మంచితనం సినారెకు భగవంతుడు ఇచ్చిన వరాలు. యువరచయితలకు ఆయన ఆదర్శం అని భావిస్తాను. తెలుగు వారందరూ  గర్వించదగ్గ సాహితీ మణిదీపం సినారె.                           - యద్దనపూడి సులోచనారాణి

Features

  • : Rachayitrula Kotha Kathalu
  • : Dr Tenneti Sudha Devi
  • : Navodaya Publishing House
  • : MANIMN0028
  • : Paperback
  • : 2017
  • : 315
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Rachayitrula Kotha Kathalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam