Kotha Panta

By Dr R B Ankam (Author)
Rs.100
Rs.100

Kotha Panta
INR
MANIMN6308
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

బి.ఎస్.రాములు

స్థల కాలాల వెంట సాహిత్యం

డా॥ ఆర్.బి. అంకం ఉన్నత విద్యావంతుడు. అధ్యయన శీలి. పరిపాలనాదక్షుడు. అనేక అనుభవాలను సంతరించుకున్న విద్యావేత్త, అనుభవాలను, అధ్యయనాన్ని ఊరికే పోనీయకుండా, కలం చేతబట్టి, అనేక అంశాలపై నూతన కోణాల్లో గ్రంథాలను వెలువరిస్తున్న గ్రంథకర్త. 'ఉద్యోగం వచ్చిన కొత్తలో' అనే గ్రంథం ఎన్నో జీవిత విశేషాలను, అనుభవాలను ఒక్కచోట రాసి పోసి అందించింది. ఆధునిక పరిస్థితుల్లో పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెలకువలు చక్కగా పేర్కొన్నారు. విద్యా రంగంలోని అపసవ్యతను సరిచేయడానికి ‘చదివేది కేజీలు, మోసేది క్వింటాలు' అనే పుస్తకంలో విశ్లేషించారు. వ్యక్తిత్వ వికాసం గురించి తన అధ్యయన అనుభవాల సారాన్ని 'గట్టిగా అనుకో అయిపోద్ది' అనే పుస్తకంలో చక్కగా సాధికారికంగా నొక్కి చెప్పారు. ఉపాధ్యాయుడిగా జీవితం ప్రారంభించిన అంకం సమాజానికి తన అధ్యయనం, అనుభవం, ఆలోచన, స్పందనలను రంగరించి, మేళవించి నేటికి ఏదో ఒక సందేశం అందించాలని కృషి చేస్తున్నారు.

డా॥ అంకం 'ట్యూటర్స్ ఫ్రైడ్', 'ఐటాప్' అవార్డ్స్ తదితర సంస్థలను నెలకొల్పారు. వాటి ద్వారా ప్రజల్లో మార్గదర్శకంగా నిలుస్తున్నవారిని గుర్తించి 5 PF డా. ఆర్.బి. అంకం....................

బి.ఎస్.రాములు స్థల కాలాల వెంట సాహిత్యం డా॥ ఆర్.బి. అంకం ఉన్నత విద్యావంతుడు. అధ్యయన శీలి. పరిపాలనాదక్షుడు. అనేక అనుభవాలను సంతరించుకున్న విద్యావేత్త, అనుభవాలను, అధ్యయనాన్ని ఊరికే పోనీయకుండా, కలం చేతబట్టి, అనేక అంశాలపై నూతన కోణాల్లో గ్రంథాలను వెలువరిస్తున్న గ్రంథకర్త. 'ఉద్యోగం వచ్చిన కొత్తలో' అనే గ్రంథం ఎన్నో జీవిత విశేషాలను, అనుభవాలను ఒక్కచోట రాసి పోసి అందించింది. ఆధునిక పరిస్థితుల్లో పిల్లల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెలకువలు చక్కగా పేర్కొన్నారు. విద్యా రంగంలోని అపసవ్యతను సరిచేయడానికి ‘చదివేది కేజీలు, మోసేది క్వింటాలు' అనే పుస్తకంలో విశ్లేషించారు. వ్యక్తిత్వ వికాసం గురించి తన అధ్యయన అనుభవాల సారాన్ని 'గట్టిగా అనుకో అయిపోద్ది' అనే పుస్తకంలో చక్కగా సాధికారికంగా నొక్కి చెప్పారు. ఉపాధ్యాయుడిగా జీవితం ప్రారంభించిన అంకం సమాజానికి తన అధ్యయనం, అనుభవం, ఆలోచన, స్పందనలను రంగరించి, మేళవించి నేటికి ఏదో ఒక సందేశం అందించాలని కృషి చేస్తున్నారు. డా॥ అంకం 'ట్యూటర్స్ ఫ్రైడ్', 'ఐటాప్' అవార్డ్స్ తదితర సంస్థలను నెలకొల్పారు. వాటి ద్వారా ప్రజల్లో మార్గదర్శకంగా నిలుస్తున్నవారిని గుర్తించి 5 PF డా. ఆర్.బి. అంకం....................

Features

  • : Kotha Panta
  • : Dr R B Ankam
  • : Vishala Sahitya Acadamy
  • : MANIMN6308
  • : Paparback
  • : Jan, 2020
  • : 103
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Kotha Panta

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam