భారతదేశం నా మాతృభూమి 
నా తల్లిని అమితంగా ప్రేమిస్తున్నాను.
ఇప్పటికి అసహాయులే కావచ్చు 
రేపు అజేయులవుతారు నా ప్రజలు 
నాకంటే మిక్కిలి యీ మట్టిని 
యీ మట్టిమనుషులను ప్రేమిస్తున్నాను 
విరిచి మూటకట్టి చీకటి కొట్టులో విసిరినా ఇదే నా పలుకు 
జరిగినదానికి వగచేదాన్ని కాదు 
నా ఛత్తీస్ ను ఎప్పటికంటే 
యిపుడు మరింత గాఢంగా ప్రేమిస్తున్నాను.
ప్రేమతో మీ సుధ
భారతదేశం నా మాతృభూమి నా తల్లిని అమితంగా ప్రేమిస్తున్నాను.ఇప్పటికి అసహాయులే కావచ్చు రేపు అజేయులవుతారు నా ప్రజలు నాకంటే మిక్కిలి యీ మట్టిని యీ మట్టిమనుషులను ప్రేమిస్తున్నాను విరిచి మూటకట్టి చీకటి కొట్టులో విసిరినా ఇదే నా పలుకు జరిగినదానికి వగచేదాన్ని కాదు నా ఛత్తీస్ ను ఎప్పటికంటే యిపుడు మరింత గాఢంగా ప్రేమిస్తున్నాను. ప్రేమతో మీ సుధ© 2017,www.logili.com All Rights Reserved.