2017 నవంబర్ నెలలో ఓ చల్లని సాయంత్రం హైదారాబాద్ ప్రెస్ క్లబ్ లో మిత్రులతో పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉంటే.....పక్క టేబుల్ నుంచి ఏవో తెలిసిన వారి మాటలు వినపడ్డాయి. అక్కడ మిత్రులు వేణుగోపాల్ రెడ్డి, అరణ్య కృష్ణ కనిపించారు. అప్పుడు మా రెండు టేబుళ్లు ఒకటైపోయాయి. అప్పుడే అరణ్యకృష్ణ చెప్పాడు. ఇంతకుముందే ఉజ్జకిస్థాన్ ఇద్దరం వెళ్ళాము! చాలా బాగుంది. ఇప్పుడు రష్యా వెళ్తాం అనుకుంటున్నాము. ఇంటరెస్ట్ ఉంటే మీరు కూడా రావచ్చు' అన్నారు. 'ఎంతవుతుంది?' అని అనుమానంగా అడిగా. 'ఎనభై వేలు ఇప్పుడు కొంత ఇస్తే వీసాకి అప్లై చేయవచ్చు' తరువాత కొంత ' అన్నారు. అలా యధాలాపంగా ప్రయాణం షురూ..............................
2017 నవంబర్ నెలలో ఓ చల్లని సాయంత్రం హైదారాబాద్ ప్రెస్ క్లబ్ లో మిత్రులతో పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉంటే.....పక్క టేబుల్ నుంచి ఏవో తెలిసిన వారి మాటలు వినపడ్డాయి. అక్కడ మిత్రులు వేణుగోపాల్ రెడ్డి, అరణ్య కృష్ణ కనిపించారు. అప్పుడు మా రెండు టేబుళ్లు ఒకటైపోయాయి. అప్పుడే అరణ్యకృష్ణ చెప్పాడు. ఇంతకుముందే ఉజ్జకిస్థాన్ ఇద్దరం వెళ్ళాము! చాలా బాగుంది. ఇప్పుడు రష్యా వెళ్తాం అనుకుంటున్నాము. ఇంటరెస్ట్ ఉంటే మీరు కూడా రావచ్చు' అన్నారు. 'ఎంతవుతుంది?' అని అనుమానంగా అడిగా. 'ఎనభై వేలు ఇప్పుడు కొంత ఇస్తే వీసాకి అప్లై చేయవచ్చు' తరువాత కొంత ' అన్నారు. అలా యధాలాపంగా ప్రయాణం షురూ..............................© 2017,www.logili.com All Rights Reserved.