Maranam Anchuna Mandahasam

Rs.100
Rs.100

Maranam Anchuna Mandahasam
INR
SURYAPRA02
Out Of Stock
100.0
Rs.100
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

       1942 వనపర్తిలో జన్మించిన పోల్కంపల్లి శాంతాదేవి గడిచిన అర్థశతాబ్దంగా రచనలు చేస్తున్నారు. రచయితల యుగంలో నవలా రచన చేసి తెలుగు పాఠకలోకాన్ని ఉర్రూతలూగించిన ఘనత దక్కించుకున్నవారిలో శాంతాదేవి ఒకరు. 75 వరకు కథలు, 62 వరకు నవలలు రచించారు. 

చీఫ్ఇంజినీర్ గా రిటైర్ అయిన ఒకాయన పత్రిక మార్కెట్లోకి వచ్చిన ఉదయమే చదివి నాకు ఫోన్ చేశారు. ఆ కథలో రమణ లాగే తన జీవితం చిన్నప్పుడు బీదరికంలో గడిచిందని, ఎన్నో కష్టాలు పడి చదువుకొని పైకి వచ్చానని, తనని చదివించడం కోసం తన తల్లి చాలా కష్టాలు పడిందని, ఆ బీదరికంలో తనకు సయం చేసిన వాళ్ళను గుర్తుపెట్టుకుని, తను ఉన్నత దశకు చేరుకున్న తరువాత పదింతలుగా వాళ్ళకు సాయపడ్డనని చెబుతుంటే ఏ కథకైనా ఇంతకంటే ప్రయోజనం ఏముంటుందనిపించింది.........మొత్తంగా పద్నాలుగు కథల సమాహారమే ఈ పుస్తకం.

                                                                           -పోల్కంపల్లి శాంతాదేవి. 

       1942 వనపర్తిలో జన్మించిన పోల్కంపల్లి శాంతాదేవి గడిచిన అర్థశతాబ్దంగా రచనలు చేస్తున్నారు. రచయితల యుగంలో నవలా రచన చేసి తెలుగు పాఠకలోకాన్ని ఉర్రూతలూగించిన ఘనత దక్కించుకున్నవారిలో శాంతాదేవి ఒకరు. 75 వరకు కథలు, 62 వరకు నవలలు రచించారు.  చీఫ్ఇంజినీర్ గా రిటైర్ అయిన ఒకాయన పత్రిక మార్కెట్లోకి వచ్చిన ఉదయమే చదివి నాకు ఫోన్ చేశారు. ఆ కథలో రమణ లాగే తన జీవితం చిన్నప్పుడు బీదరికంలో గడిచిందని, ఎన్నో కష్టాలు పడి చదువుకొని పైకి వచ్చానని, తనని చదివించడం కోసం తన తల్లి చాలా కష్టాలు పడిందని, ఆ బీదరికంలో తనకు సయం చేసిన వాళ్ళను గుర్తుపెట్టుకుని, తను ఉన్నత దశకు చేరుకున్న తరువాత పదింతలుగా వాళ్ళకు సాయపడ్డనని చెబుతుంటే ఏ కథకైనా ఇంతకంటే ప్రయోజనం ఏముంటుందనిపించింది.........మొత్తంగా పద్నాలుగు కథల సమాహారమే ఈ పుస్తకం.                                                                            -పోల్కంపల్లి శాంతాదేవి. 

Features

  • : Maranam Anchuna Mandahasam
  • : Polkampalli Santhadevi
  • : Surya Prachuranalu
  • : SURYAPRA02
  • : Paperback
  • : 2014
  • : 191 191
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Maranam Anchuna Mandahasam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam