Maranam

By Sadhguru (Author)
Rs.300
Rs.300

Maranam
INR
MANIMN2845
In Stock
300.0
Rs.300


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

                                    మరీ అంత గంభీరంగా ఉండకండి! జీవస్థితి అంటే
                                     కొద్ది కాలం మెరిసే మెరుపు, కానీ మరణ సితి
                                       మాతం చాలా కాలం కొనసాగే వ్యవహారం.

 

 

 చాలా సమాజాలలో మరణం అనేది (చర్చలకు) నిషిద్ధ విషయం .
మరణం గురించి మన అవగాహన అంతా తప్పుడు అవగాహనే
అనుకోండి, అప్పుడేమవుతుంది? మరణమనేది మనమనుకొన్నట్లు
ఘోరవిప్పత్తేమీ కాదనుకోండి. అది కూడా జీవితంలో ముఖ్యభాగమే
అనుకోండి... అంతేకాదు, మరణమనే ప్రక్రియలో మనం ఈ
ప్రాపంచిక చక్రభ్రమణానికి అతీతులమయ్యేందుకు అవలంబించదగిన
కిటుకులెన్నో ఉన్నాయి అనుకోండి, అప్పుడేమవుతుంది?
మొట్టమొదటిసారిగా, ఒకాయన సరిగ్గా ఈ మాటే చెప్తున్నారు!


అసదృశమైన ఈ శాస్త్ర తుల్యమైన పుస్తకంలో, సద్గురు మరణం
గురించి సాధారణంగా ఎవరూ మాట్లాడని లోతైన అంశాల గురించి
విడమర్చి చెప్తున్నారు. ఆ వివరణలలో ఆయన తన ఆధ్యాత్మిక
అనుభవాలను కూడా విస్తృతంగా ఉటంకిస్తున్నారు. ఒక వ్యక్తి తన
మృత్యువు కోసం తనే చేసుకోగల సన్నాహాలను గురించీ, ఒక వ్యక్తి
మరణ ఘడియలలో అతడికి మనం చేయగల సహాయం గురించీ,
మరణించిన వాళ్ళకు వాళ్ళ మరణానంతర ప్రస్థానంలో కూడా
మనం అందించగల తోడ్పాటు గురించి ఆయన ఆచరణీయమైన
విషయాలనెన్నింటినో విశద పరుస్తున్నారు.


ఆస్తికులు గానీ నాస్తికులు గానీ, భక్తులుగానీ అజేయులు గానీ,
పరిణతి చెందిన సాధకులు గానీ బహు సామాన్యులు గానీ ఒక్క
మాటలో చెప్పాలంటే చావును తప్పించుకోలేని వారందరూ
             చదవవలసిన పుస్తకం ఇది,
           Telugu.sadhguru.org

                                    మరీ అంత గంభీరంగా ఉండకండి! జీవస్థితి అంటే                                      కొద్ది కాలం మెరిసే మెరుపు, కానీ మరణ సితి                                       మాతం చాలా కాలం కొనసాగే వ్యవహారం.      చాలా సమాజాలలో మరణం అనేది (చర్చలకు) నిషిద్ధ విషయం .మరణం గురించి మన అవగాహన అంతా తప్పుడు అవగాహనేఅనుకోండి, అప్పుడేమవుతుంది? మరణమనేది మనమనుకొన్నట్లు ఘోరవిప్పత్తేమీ కాదనుకోండి. అది కూడా జీవితంలో ముఖ్యభాగమేఅనుకోండి... అంతేకాదు, మరణమనే ప్రక్రియలో మనం ఈ ప్రాపంచిక చక్రభ్రమణానికి అతీతులమయ్యేందుకు అవలంబించదగినకిటుకులెన్నో ఉన్నాయి అనుకోండి, అప్పుడేమవుతుంది?మొట్టమొదటిసారిగా, ఒకాయన సరిగ్గా ఈ మాటే చెప్తున్నారు!అసదృశమైన ఈ శాస్త్ర తుల్యమైన పుస్తకంలో, సద్గురు మరణంగురించి సాధారణంగా ఎవరూ మాట్లాడని లోతైన అంశాల గురించివిడమర్చి చెప్తున్నారు. ఆ వివరణలలో ఆయన తన ఆధ్యాత్మిక అనుభవాలను కూడా విస్తృతంగా ఉటంకిస్తున్నారు. ఒక వ్యక్తి తన మృత్యువు కోసం తనే చేసుకోగల సన్నాహాలను గురించీ, ఒక వ్యక్తి మరణ ఘడియలలో అతడికి మనం చేయగల సహాయం గురించీ,మరణించిన వాళ్ళకు వాళ్ళ మరణానంతర ప్రస్థానంలో కూడా మనం అందించగల తోడ్పాటు గురించి ఆయన ఆచరణీయమైనవిషయాలనెన్నింటినో విశద పరుస్తున్నారు. ఆస్తికులు గానీ నాస్తికులు గానీ, భక్తులుగానీ అజేయులు గానీ,పరిణతి చెందిన సాధకులు గానీ బహు సామాన్యులు గానీ ఒక్క మాటలో చెప్పాలంటే చావును తప్పించుకోలేని వారందరూ             చదవవలసిన పుస్తకం ఇది,            Telugu.sadhguru.org

Features

  • : Maranam
  • : Sadhguru
  • : Emesco Books pvt.L.td.
  • : MANIMN2845
  • : Paperback
  • : Dec-2021
  • : 477
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Maranam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam