Pelli Itara Kathalu

By Olga (Author)
Rs.75
Rs.75

Pelli Itara Kathalu
INR
VISHALA730
Out Of Stock
75.0
Rs.75
Out of Stock
Out Of Stock
Check for shipping and cod pincode

Description

         నరేంద్రకి ఎటూ పాలుపోవడం లేదు. ఏ నిర్ణయం తీసుకుంటే ఏ చిక్కొచ్చి పడుతుందో, భవిష్యత్ జీవితం ఎలా అంధకార బంధురం అవుతోందోననే సందేహంతో సతమవుతున్నాడు. ఒక మగవాడు పెళ్లి గురించి ఇంత భయపడతాడంటే, నిర్ణయం తీసుకోవటానికి ఇంత కంగారుపడతాడంటే ఎవరూ నమ్మరేమోగాని, నరేంద్ర విషయంలో అది నిజమే. నరేంద్ర మామూలుగా మంచివాడు. బుద్ధిగా చదువుకున్నాడు. చదువుతో పటు సంగీత సాహిత్యాల్లో ఆసక్తి పెంచుకున్నాడు. స్నేహపాత్రుడు. సమాజం ఏ విషయాల్లో మంచివైపు నడుస్తోందో, ఏ విషయాల్లో చెడిపోతోందో తెలుసుకోగల వివేకవంతుడు. స్వార్థపరుడు కాదుగానీ, తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం అని గ్రహించ గలిగినంత లౌక్యుడు. చదువు పూర్తవగానే ఉద్యోగం సంపాదించుకున్న సమర్థుడు.

          ఇట్లాంటి గుణాభిరాముడైన నరేంద్రకి పెళ్లి విషయం ఒకటి కొరుకుడు పడకుండా ఉంది. ప్రేమ గురించి కూడా అతను తగు మాత్రం కలలుకన్నాడు. తీరా తనకు సునంద అనే అమ్మాయి పరిచయమై, ఆ అమ్మాయిని తను ప్రేమిస్తున్నాడా అనే అనుమానం వచ్చేసరికి భయపడ్డాడు. తరువాత ఏం జరిగిందో ఈ కథల సంపుటి చదివి తెలుసుకొనగలరు.

                                                         - ఓల్గా

         నరేంద్రకి ఎటూ పాలుపోవడం లేదు. ఏ నిర్ణయం తీసుకుంటే ఏ చిక్కొచ్చి పడుతుందో, భవిష్యత్ జీవితం ఎలా అంధకార బంధురం అవుతోందోననే సందేహంతో సతమవుతున్నాడు. ఒక మగవాడు పెళ్లి గురించి ఇంత భయపడతాడంటే, నిర్ణయం తీసుకోవటానికి ఇంత కంగారుపడతాడంటే ఎవరూ నమ్మరేమోగాని, నరేంద్ర విషయంలో అది నిజమే. నరేంద్ర మామూలుగా మంచివాడు. బుద్ధిగా చదువుకున్నాడు. చదువుతో పటు సంగీత సాహిత్యాల్లో ఆసక్తి పెంచుకున్నాడు. స్నేహపాత్రుడు. సమాజం ఏ విషయాల్లో మంచివైపు నడుస్తోందో, ఏ విషయాల్లో చెడిపోతోందో తెలుసుకోగల వివేకవంతుడు. స్వార్థపరుడు కాదుగానీ, తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం అని గ్రహించ గలిగినంత లౌక్యుడు. చదువు పూర్తవగానే ఉద్యోగం సంపాదించుకున్న సమర్థుడు.           ఇట్లాంటి గుణాభిరాముడైన నరేంద్రకి పెళ్లి విషయం ఒకటి కొరుకుడు పడకుండా ఉంది. ప్రేమ గురించి కూడా అతను తగు మాత్రం కలలుకన్నాడు. తీరా తనకు సునంద అనే అమ్మాయి పరిచయమై, ఆ అమ్మాయిని తను ప్రేమిస్తున్నాడా అనే అనుమానం వచ్చేసరికి భయపడ్డాడు. తరువాత ఏం జరిగిందో ఈ కథల సంపుటి చదివి తెలుసుకొనగలరు.                                                          - ఓల్గా

Features

  • : Pelli Itara Kathalu
  • : Olga
  • : Vishalandhra Publishers
  • : VISHALA730
  • : Paperback
  • : 2015
  • : 112
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Pelli Itara Kathalu

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam