Kanneeti Keratala Vennela

By Olga (Author)
Rs.150
Rs.150

Kanneeti Keratala Vennela
INR
MANIMN0287
In Stock
150.0
Rs.150


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

              "మనం ఆడవాళ్లం అని క్రమక్రమంగా తెలిసివస్తుంది. చిత్రం - మగవాళ్లందరూ మనల్ని తోటి మనుషులుగా కాకుండా 'ఆదృష్టితో' చూడడం - మనం జాగ్రత్తగా మసులుకోవాల్సిరావటం - ఒక ఆడపిల్ల పదేళ్లవయసు నుంచి పెళ్లయ్యేదాకా తాను ఆడదాన్ననే విషయం ఎన్నిరకాలుగా ఎన్ని అనుభవాల ద్వారా నేర్చుకుంటుందో గదా ఇదంతా మగాళ్ల సమాజం, ఈ సమాజం మనది కాదు అన్పిస్తుంది చాలాసార్లు. ఎవరిదో పరాయింట్లో స్వతంత్రం లేకుండా ముసిలినట్లుగా ఉండాలి. ప్రతి అడుగూ ఆలోచించి వెయ్యాలి. ప్రతి మాటా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎంత వరకు పెదవులు సాగదీయాలో అంతవరకు మాత్రమే సాగదీసి నవ్వాలి - ఎక్కువయిందో ఎదో ముంచుకొస్తుంది. జీవితాంతం మనది కాని ఈ సమాజంలో బతకటం పెద్దబోరు - ఈ మగసమాజాన్ని మనుషుల సమాజంగా చెయ్యాలి". 

                                                                                                              - ఓల్గా 

              "మనం ఆడవాళ్లం అని క్రమక్రమంగా తెలిసివస్తుంది. చిత్రం - మగవాళ్లందరూ మనల్ని తోటి మనుషులుగా కాకుండా 'ఆదృష్టితో' చూడడం - మనం జాగ్రత్తగా మసులుకోవాల్సిరావటం - ఒక ఆడపిల్ల పదేళ్లవయసు నుంచి పెళ్లయ్యేదాకా తాను ఆడదాన్ననే విషయం ఎన్నిరకాలుగా ఎన్ని అనుభవాల ద్వారా నేర్చుకుంటుందో గదా ఇదంతా మగాళ్ల సమాజం, ఈ సమాజం మనది కాదు అన్పిస్తుంది చాలాసార్లు. ఎవరిదో పరాయింట్లో స్వతంత్రం లేకుండా ముసిలినట్లుగా ఉండాలి. ప్రతి అడుగూ ఆలోచించి వెయ్యాలి. ప్రతి మాటా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎంత వరకు పెదవులు సాగదీయాలో అంతవరకు మాత్రమే సాగదీసి నవ్వాలి - ఎక్కువయిందో ఎదో ముంచుకొస్తుంది. జీవితాంతం మనది కాని ఈ సమాజంలో బతకటం పెద్దబోరు - ఈ మగసమాజాన్ని మనుషుల సమాజంగా చెయ్యాలి".                                                                                                                - ఓల్గా 

Features

  • : Kanneeti Keratala Vennela
  • : Olga
  • : Navodaya Book House
  • : MANIMN0287
  • : Paperback
  • : 2018
  • : 158
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Kanneeti Keratala Vennela

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam